వికారాబాదు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి మీడియా పైల్స్ ఎక్కించాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
 
== జిల్లాలో దర్శించదగిన ప్రముఖ ప్రదేశాలు ==
[[దస్త్రం:Ananta padmanabhaswamy temple.jpg|thumb|అనంత పద్మనాభస్వామి దేవాలయం|alt=|220x220px]]
[[వికారాబాద్|వికారాబాద్కు]] 4 కి.మీ. దూరంలోని [[అనంతగిరి (వికారాబాదు)|అనంతగిరి]] కొండపైన ఉన్న అనంతపద్మనాభస్వామి దేవాలయం ప్రఖ్యాతమైంది. ఈ దేవాలయంలో దేవుని విగ్రహం లేకపోవడం ప్రత్యేకత.
 
పంక్తి 52:
 
==రవాణా సౌకర్యాలు==
[[బొమ్మ:Tandur Railway Station 01.JPG|thumb|220x220px|
తాండూర్ రైల్వేస్టేషను|alt=]]
;రైలురవాణా
 
పంక్తి 63:
 
==పర్యాటకప్రాంతాలు==
[[దస్త్రం:Ananthagiri Hills.JPG|alt=అనంతగిరి కొండలు|thumb|220x220px|అనంతగిరి కొండలు]]
 
వికారాబాదుకు సమీపంలో ఉన్న [[అనంతగిరి (వికారాబాదు)|అనంతగిరి]] పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చెందింది. [[మూసీనది]] జన్మస్థానమైన అనంతగిరి వద్ద శ్రీఅనంత పద్మనాభస్వామి దేవాలయం ఉంది. తాండూరులో శ్రీభావిగి భద్రేశ్వరస్వామి ఆలయం, తాండూరు సమీపంలో అంతారం, కొత్లాపూర్ లలో ఆకట్టుకొనే దేవాలయాలు ఉన్నాయి. చేవెళ్ళలో శ్రీ[[వేంకటేశ్వరస్వామి]] ఆలయం ప్రసిద్ధిచెందింది. కోట్‌పల్లి ప్రాజెక్టు కూడా పర్యాటక ప్రాంతంగా ఉంది.
"https://te.wikipedia.org/wiki/వికారాబాదు_జిల్లా" నుండి వెలికితీశారు