వికారాబాదు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
వికారాబాదు జిల్లా, తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన 31 జిల్లాలలో ఇది ఒకటి.<ref>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 248 Revenue (DA-CMRF) Department, తేది 11-10-2016</ref>
 
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = district|native_name=వికారాబాద్‌ జిల్లా|
|skyline =[[దస్త్రం:Vikarabad District Revenue divisions.png|thumb|alt=|220x220px200x220px|వికారాబాద్ జిల్లా రెవెన్యూ డివిజన్లు రేఖా పటం]]
|skyline =
|state_name=తెలంగాణ
|region=తెలంగాణ
Line 19 ⟶ 20:
 
2016 అక్టోబరు 11న ఈ జిల్లా ప్రారంభించబడింది.గతంలో [[రంగారెడ్డి జిల్లా]]లో భాగంగా ఉన్న 15 పశ్చిమ మండలాలు మరియు [[మహబూబ్‌నగర్ జిల్లా]]లో ఉన్న కోడంగల్, బొంరాస్‌పేట మండలాలు, కొత్తగా ఏర్పడిన కోట్‌పల్లి మండలంతో కలిపి 18 మండలాలతో ఈ జిల్లా అవతరించింది. ఈ జిల్లాలో వికారాబాదు, తాండూరు రెవెన్యూ డివిజన్లుగా ఉన్నాయి. వికారాబాదు పట్టణం కొత్త జిల్లాకు పరిపాలన కేంద్రంగా మారింది.<ref name="”మూలం”">http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/248.Vikarabad.-Final.pdf</ref>.<ref>[https://timesalert.com/telangana-new-districts-list/21462/ Telangana New Districts Names 2016]</ref>
 
[[దస్త్రం:Vikarabad District Revenue divisions.png|thumb|alt=|220x220px|వికారాబాద్ జిల్లా రెవెన్యూ డివిజన్లు రేఖా పటం]]
ఈ జిల్లాలో మొత్తం 18 మండలాలు, 2 రెవెన్యూ డివిజన్లు,503 రెవెన్యూ గ్రామాలుతో, 3386 చ.కి.మీ. విస్తీర్ణం కలిగి, 8881405 జనాభాతో ఉంది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 08-10-2016</ref> ఈ జిల్లా పరిధిలో కొత్తగా తాండూరు రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేశారు.
 
==చరిత్ర==
[[దస్త్రం:Ananta padmanabhaswamy temple.jpg|thumb|అనంత పద్మనాభస్వామి దేవాలయం|alt=|220x220px]]
కోడంగల్, తాండూరు ప్రాంతాలు పూర్వం ఇప్పటి కర్ణాటక పరిధిలో గుల్బర్గా జిల్లాలోనూ, వికారాబాదు, పరిగి ప్రాంతాలు అత్రాప్ బల్ద్ జిల్లాలోనే ఉండేవి. 1948లో నిజాం సంస్థానం విమోచన అనంతరం గుల్బర్గా జిల్లా [[మైసూరు]] రాష్ట్రంలోకి, అత్రాప్ బల్ద్ జిల్లా [[హైదరాబాదు]] రాష్ట్రంలోకి వెళ్ళాయి. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల అవతరణతో తెలుగు మాట్లాడే కోడంగల్ ప్రాంతాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలో చేర్చబడింది. 1978లో హైదరాబాదు జిల్లాను విభజించి కొత్తగా రంగారెడ్డి జిల్లా ఏర్పాటుచేయడంతో మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న కోడంగల్, బొంరాస్‌పేట్, దౌల్తాబాద్ మినగా మిగితా మండలాలన్నీ రంగారెడ్డి జిల్లాలోకి చేరాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం అవతరణ అనంతరం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టడంతో 2016లో పశ్చిమ రంగారెడ్డి జిల్లాలోని మండలాలు మరియు మహబూబ్‌నగర్ జిల్లాలోని కోడంగల్, బొంరాస్‌పేట్, దౌల్తాబాద్ మండలాలు వికారాబాదు జిల్లాలో భాగమయ్యాయి. అక్టోబరు 11, 2016న అధికారికంగా వికారాబాదు జిల్లా ప్రారంభమైంది.
 
== జిల్లాలో దర్శించదగిన ప్రముఖ ప్రదేశాలు ==
 
[[దస్త్రం:Ananta padmanabhaswamy temple.jpg|thumb|అనంత పద్మనాభస్వామి దేవాలయం|alt=|220x220px]]
[[వికారాబాద్|వికారాబాద్కు]] 4 కి.మీ. దూరంలోని [[అనంతగిరి (వికారాబాదు)|అనంతగిరి]] కొండపైన ఉన్న అనంతపద్మనాభస్వామి దేవాలయం ప్రఖ్యాతమైంది. ఈ దేవాలయంలో దేవుని విగ్రహం లేకపోవడం ప్రత్యేకత.
 
Line 52 ⟶ 54:
 
==రవాణా సౌకర్యాలు==
[[బొమ్మ:Tandur Railway Station 01.JPG|thumb|220px]]
తాండూర్ రైల్వేస్టేషను|alt=]]
;రైలురవాణా
Line 63 ⟶ 65:
 
==పర్యాటకప్రాంతాలు==
[[దస్త్రం:Ananthagiri Hills.JPG|alt=అనంతగిరి కొండలు|thumb|200|అనంతగిరి కొండలు]]
 
వికారాబాదుకు సమీపంలో ఉన్న [[అనంతగిరి (వికారాబాదు)|అనంతగిరి]] పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చెందింది. [[మూసీనది]] జన్మస్థానమైన అనంతగిరి వద్ద శ్రీఅనంత పద్మనాభస్వామి దేవాలయం ఉంది. తాండూరులో శ్రీభావిగి భద్రేశ్వరస్వామి ఆలయం, తాండూరు సమీపంలో అంతారం, కొత్లాపూర్ లలో ఆకట్టుకొనే దేవాలయాలు ఉన్నాయి. చేవెళ్ళలో శ్రీ[[వేంకటేశ్వరస్వామి]] ఆలయం ప్రసిద్ధిచెందింది. కోట్‌పల్లి ప్రాజెక్టు కూడా పర్యాటక ప్రాంతంగా ఉంది.
"https://te.wikipedia.org/wiki/వికారాబాదు_జిల్లా" నుండి వెలికితీశారు