"బణువు" కూర్పుల మధ్య తేడాలు

36 bytes added ,  2 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: కి → కి , కూడ → కూడా , → using AWB)
చి
{{Underlinked|date=అక్టోబరు 2016}}
{{మూలాలు లేవు}}
 
'''బణువు''' అనేది కొత్తగా తయారు చేసిన మాట. [[ఇంగ్లీషు|ఇంగ్లీషులో]] మోలిక్యూల్‌ (molecule) కి సమతుల్యమైన మాట ఇది. కొన్ని అణువుల సముదాయం అనే అర్థం స్పురించేలా 'బహుళంగా ఉన్న అణువు' అని విశ్లేషణ చెప్పుకో వచ్చు. ఈ మాటని మొట్టమొదట అమెరికాలో 1967 ప్రాంతాలలో ప్రచురించబడ్డ తెలుగుభాషా పత్రిక లో ప్రయోగించబడింది. ఈ మాటని వేమూరి వేంకటేశ్వరరావు స్వీకరించి తన జీవరహశ్యం, రసగంధాయ రసాయనం, జీవ నది అన్న పుస్తకాలలో విరివిగా వాడేరు.
 
2,27,929

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2558218" నుండి వెలికితీశారు