ముల్లు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పదజాలం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
[[File:Acacia leucophloea (YS).JPG|thumb|ముళ్ళతో ఉన్న [[తుమ్మ]] చెట్టు, ముల్లు గుచ్చుకొని వ్రేలు నుంచి కారుతున్న రక్తం]]
[[వృక్షము]]లకు పదునైన [[సూది]] వంటి [[మొన]] ఉండే కఠినమైన నిర్మాణ భాగాలను '''ముళ్ళు''' అంటారు. వృక్షముల యొక్క వివిధ భాగాలలో ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క చోట లేక కొన్ని చోట్ల ఈ ముళ్ళు మొలుస్తాయి, కొన్ని చెట్లకు [[కాండం|కాండానికి]] లేదా [[ఆకు]]లకు లేదా [[కాయ]]లకు లేదా అన్ని భాగాలకు ఈ ముళ్ళు ఉంటాయి. ఈ ముళ్ళు జంతువుల నుంచి, పక్షుల నుంచి చెట్టు తనను తాను రక్షించుకొనుటకు [[కంచె]] వలె ఉపయోగపడతాయి.
"https://te.wikipedia.org/wiki/ముల్లు" నుండి వెలికితీశారు