కొండపల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 6:
<!-- images and maps ----------->
|image_skyline = Vijayawada-Kondapalli Quilla.jpg
|imagesizeimage size = 200px
|image_caption =
|image_map = India - Andhra Pradesh - Krishna.svg
|mapsizemap size = 200px
|map_caption =
|image_map1 =
పంక్తి 15:
|map_caption1 =
|image_dot_map =
|dot_map size =
|dot_mapsize =
|dot_map_caption =
|dot_x = |dot_y =
పంక్తి 21:
|pushpin_label_position = right
|pushpin_map_caption =
|pushpin_mapsizepushpin_map size = 200
<!-- Location ------------------>
|subdivision_type = [[రాష్ట్రం]]
పంక్తి 30:
|subdivision_name2 = [[ఇబ్రహీంపట్నం]]
<!-- Politics ----------------->
|government_footnotes =
|government_foonotes =
|government_type =
|leader_title = [[సర్పంచి]]
పంక్తి 83:
<!-- Area/postal codes & others -------->
|postal_code_type = పిన్ కోడ్
|postal_code = 521 228521228
|area_code =
|blank_name = ఎస్.టి.డి కోడ్
పంక్తి 91:
|footnotes =
}}
 
''{{అయోమయం|కొండపల్లి}}''
[[బొమ్మ:Kondapalli Toys.jpg|thumb|right|ఆంధ్ర సంస్కృతి [[జన జీవనం]]. ఆంధ్రుల కట్టు బొట్టు వేషదారణలను చూపిస్తున్న కొండపల్లి బొమ్మలు]]
Line 105 ⟶ 106:
==రవాణా సౌకర్యాలు==
ఈ గ్రామానికి రైల్వే సౌకర్యం హైదరాబాదు-విజయవాడ రైల్వే లైను వల్ల కల్పించబడింది.
 
==విద్యా సౌకర్యాలు==
#జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో చదువుచున్న ఎం.సుభద్ర అను విద్యార్థిని 2013 నవంబరు 10న మహారాష్ట్రలోని పూణేలో జరుగనున్న జాతీయస్థాయి బాల్ బాడ్మింటను పోటీలలో రాష్ట్రం తరపున పాల్గొనే జట్టుకి ఎన్నికైనది. [5]
#శాంతినగర్ మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.
 
==కొండపల్లి బొమ్మలు==
ఈ గ్రామము ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన '''[[కొండపల్లి బొమ్మలు|కొండపల్లి బొమ్మల]]'''కు పుట్టినిల్లు. తేలికైన '''పొనికి''' చెక్కతో చేసిన ఈ బొమ్మలు దశాబ్దాల తరబడి ప్రజలను అలరిస్తున్నాయి.[[బొమ్మ:kondapalli bommalu 1.jpg|right|thumb]]ఒకసారి తయారు చేసిన దానిని మూసగా పోసి చేసే వీలులేదు. ఒకసారి తయారు చేసి దానిని ముద్రగుద్దే ప్రశ్నేలేదు. మొదటిది ఎంత సమయం, ఎంత కళాదృష్టి, ఎంత ఏకాగ్రతతో చేసారో రెండవదీ అంతే సమయం, దృష్టి, ఏకాగ్రతలతో చేయబడుతూ కొండపల్లి గ్రామస్తులకు మాత్రమే సాధ్యమైన గొప్ప పనివాడితనం '''[[కొండపల్లి బొమ్మ]].'''
"https://te.wikipedia.org/wiki/కొండపల్లి" నుండి వెలికితీశారు