మంచి మిత్రులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
starring = [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]],
[[విజయనిర్మల]],
[[నాగభూషణం]],
[[చలం]],
[[గీతాంజలి]]
[[శోభన్ బాబు]]|

'''మంచి మిత్రులు''' చిత్రం తొలుత తమిళంలో 1967లో ఏవీయం సంస్థ ‘[[:ta:பந்தயம் (திரைப்படம்)|పందియము]]’గా నిర్మించింది. జెమినీ గణేశన్, ఏఎం రాజన్, వెనె్నరాడై నిర్మల ప్రధాన పాత్రలు పోషించారు. ఆ చిత్రానికి కాశీలింగం దర్శకత్వం వహించారు. సంగీతం టి.ఆర్.పాపయ్య, నిర్మాత ఎం.కె.ఎం.వేణు. తరువాత ఈ చిత్రాన్ని తెలుగులోనూ, హిందీలోనూ రూపొందించారు. 1969లో '''మంచి మిత్రులు''' తెలుగులో చిత్రం విడుదలైంది. హిందీలో ‘[[:en:Sachaai|సచ్చాయి]]’ టైటిల్‌తో వచ్చిన చిత్రానికి కె.శంకర్ దర్శకత్వం వహించాడు. శంకర్ జైకిషన్ సంగీతం సమకూర్చగా సంజీవ్‌కుమార్, షమీకపూర్, సాధన ముఖ్య పాత్రలు పోషించారు. ఎం.సి.రామమూర్తి హిందీ చిత్రాన్ని నిర్మించాడు.
==పాటలు==
# ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే- ఇన్నినాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసి పోతుంటే - ఘంటసాల, ఎస్.పి. బాలు - రచన: డా॥ సినారె
"https://te.wikipedia.org/wiki/మంచి_మిత్రులు" నుండి వెలికితీశారు