వేములపల్లి (నల్గొండ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి యర్రా రామారావు, పేజీ వేములపల్లి ను వేములపల్లి (నల్గొండ జిల్లా) కు తరలించారు: సరైన పేరు బరి |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి మండల సమాచారం తరలింపు. |
||
పంక్తి 1:
{{ఇతరప్రాంతాలు}}
'''వేములపల్లి,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[నల్గొండ జిల్లా|నల్గొండ జిల్లాలో]]
ఇది సమీప పట్టణమైన [[మిర్యాలగూడ]] నుండి 5 కి. మీ. దూరంలో ఉంది.
== గణాంక వివరాలు ==
▲గ్రామ జనాభా:2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1229 ఇళ్లతో, 4646 జనాభాతో 1620 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2337, ఆడవారి సంఖ్య 2309. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1364 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 577050<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 508217.
== విద్యా సౌకర్యాలు ==
Line 72 ⟶ 60:
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
== మూలాలు ==
Line 93 ⟶ 65:
== వెలుపలి లంకెలు ==
{{వేములపల్లి మండలంలోని గ్రామాలు}}
|