మధ్య ప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 69:
1950లో [[నాగపూర్]] రాజధానిగా - మధ్యపరగణాలు, బేరార్, మక్రాయ్ సంస్థానాలు, ఛత్తీస్‌గఢ్‌లను కలిపి - మధ్యప్రదేశ్‌ను ఏర్పరచారు. Central India Agency ప్రాంతాన్ని [[మధ్యభారత్]], [[వింధ్యప్రదేశ్]]‌రాష్ట్రాలుగా ఏర్పరచారు. 1956లో భోపాల్, మధ్యభారత్, వింధ్యభారత్‌లను కలిపి మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. [[మరాఠీ భాష]] మాట్లాడే దక్షిణప్రాంతమైన [[విదర్భ]]ను, నాగపూర్‌తో సహా, వేరుచేసి [[బొంబాయి రాష్ట్రం]]లో కలిపారు.
 
2002000 నవంబరులో మధ్యప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (Madhya Pradesh Reorganization Act) క్రింద, మధ్యప్రదేశ్‌లోని ఆగ్నేయ భాగం కొంత విడదీశి, [[ఛత్తీస్‌గఢ్]] రాష్ట్రాన్ని ఏర్పరచారు.
 
== చారిత్రిక నిర్మాణాలు<!--Heritage and Architecture --> ==
"https://te.wikipedia.org/wiki/మధ్య_ప్రదేశ్" నుండి వెలికితీశారు