డోకిపర్రు (కృష్ణా జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 30:
|subdivision_name2 = [[గుడ్లవల్లేరు]]
<!-- Politics ----------------->
|government_footnotes =
|government_foonotes =
|government_type =
|leader_title = [[సర్పంచి]]
పంక్తి 83:
<!-- Area/postal codes & others -------->
|postal_code_type = పిన్ కోడ్
|postal_code = 521 332521332.
|area_code =
|blank_name = ఎస్.టి.డి కోడ్
పంక్తి 91:
|footnotes =
}}
 
'''డోకిపర్రు''' (Dokiparru) కృష్ణా జిల్లా, [[గుడ్లవల్లేరు]] మండలములోని ఒక గ్రామము. ఈ వూరి పిన్ కోడ్ నం.521 332., యస్.టీ.డీ.కోడ్ నం.08674.
 
Line 100 ⟶ 101:
[[గుడివాడ]] నుండి [[మచిలీపట్నం]] వెళ్ళే రోడ్డులో [[గుడ్లవల్లేరు]] నుండి 4 కి.మీ. దూరంలో, కౌతవరంకి నిడుమోలకు మధ్యన మరియు విజయవాడ నుండి మచిలీపట్నం వెళ్ళే NH9 రోడ్డులో నిడుమోలకు 3 కి.మీ. దూరం లో, డోకిపర్రు గ్రామము ఉంది.
 
===సమీప గ్రామాలు===
[[గుడివాడ]], [[పెడన]], [[హనుమాన్ జంక్షన్]], [[మచిలీపట్నం]]
Line 114 ⟶ 116:
#డోకిపర్రులో శ్రీ వీరమాఛనేని వెంకట గంగాధర రావు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, చాలా కాలంనుండి ఉంది. కృష్ణా జిల్లాలో ఇది రెండో ప్రభుత్వ ఉన్నత పాఠశాల. మిగిలినవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలే. పిల్లలకు రెండు ప్రభుత్వ పాఠశాలలు ఉండడం విశేషం.
#శాఖా గ్రంథాలయం:-ఈ గ్రంథాలయం గ్రేడ్-2 పరిధిలో ఉంది. ఇక్కడ మొత్తం 25,000 విలువైన గ్రంథాలు ఉన్నాయి. []
 
==గ్రామములో మౌలిక వసతులు==
అనేక మంది దాతల వితరణతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ గ్రంథాలయం, ప్రభుత్వ వైద్యశాల, ప్రభుత్వ పశు వైద్యశాలలకు స్థలము, త్రాగు నీటి శుద్ధి కేంద్రం దాతల వితరణతో నెలకొల్పబడినది మరియు భవనములు సమకూరినవి.
 
===బ్యాంకులు===
[[ఆంధ్రా బ్యాంక్]]:- గ్రామములోని, ఆధునికీకరించిన ఈ బ్యాంక్ శాఖను 2016,జనవరి-16న ప్రారంబించెదరు. [7]
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
ముఖ్యమైన నీటివనరు కృష్ణా కాలువలు మరియు అచ్చమ్మ చెరువు, భద్రారెడ్డి చెరువు, కోమటి చెరువు.
 
==గ్రామ పంచాయతీ==
2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ జోగి వెంకటేశ్వరరావు, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [5]