వేములపల్లి (ఘంటసాల): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 30:
|subdivision_name2 = [[ఘంటసాల]]
<!-- Politics ----------------->
|government_footnotes =
|government_foonotes =
|government_type =
|leader_title = [[సర్పంచి]]
పంక్తి 83:
<!-- Area/postal codes & others -------->
|postal_code_type = పిన్ కోడ్
|postal_code = 521 132521132
|area_code =
|blank_name = ఎస్.టి.డి కోడ్
పంక్తి 91:
|footnotes =
}}
 
'''వేములపల్లి''', [[కృష్ణా జిల్లా]], [[ఘంటసాల (కృష్ణా జిల్లా)]] మండలానికి చెందిన గ్రామము.
 
==గ్రామ చరిత్ర==
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.<ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref>
 
=== కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు ===
విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.
 
=== ఘంటసాల మండలం ===
ఘంటసాల మండలం [[తెలుగురావుపాలెం]], [[కొడాలి]], [[కొత్తపల్లి (ఘంటసాల)|కొత్తపల్లె]], [[చినకళ్ళేపల్లి]], [[చిట్టూర్పు]], [[ఘంటసాల (కృష్ణా జిల్లా)|ఘంటసాల]], [[బొల్లపాడు (ఘంటసాల)|బొల్లపాడు]], [[దేవరకోట]], [[తాడేపల్లి (ఘంటసాల)|తాడేపల్లి]], [[వెల్లిమల్లి]], [[వి.రుద్రవరం|రుద్రవరం]], వేములపల్లె మరియు [[శ్రీకాకుళం (ఘంటసాల)|శ్రీకాకుళం]] గ్రామాలు ఉన్నాయి.
Line 104 ⟶ 107:
<ref>{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Krishna/Ghantasala/Vemulapalli|url=http://www.onefivenine.com/india/villages/Krishna/Ghantasala/Vemulapalli|accessdate=25 June 2016}}</ref>
సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు
 
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో [[పురిటిగడ్డ]], [[వెలివోలు]], [[నడకుదురు]], [[చిట్టూర్పు]], [[నిమ్మగడ్డ]] గ్రామాలు ఉన్నాయి.
Line 121 ⟶ 125:
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామములో రాజకీయాలు==
 
==గ్రామ పంచాయతీ==
#2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో [[సర్పంచి]]గా శ్రీమతి సూర్యదేవర లీలావతి ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ వేంకటేశ్వరరావు, ఎన్నికైనారు. [2]&[3]
"https://te.wikipedia.org/wiki/వేములపల్లి_(ఘంటసాల)" నుండి వెలికితీశారు