పెన్నా నది: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
+బయటి లింకులు
పంక్తి 2:
పెన్నా నదికి గల ముఖ్యమైన ఉపనదులు: [[జయమంగళ]], [[చిత్రావతి]], [[కుందేరు]], [[పాపాఘ్ని]], [[సగిలేరు]], [[చెయ్యేరు]], [[బొగ్గేరు]] మరియు [[బిరపేరు]]. పెన్నా నది పరివాహక ప్రాంతం 55,213 చ.కి.మీ. వ్యాపించి ఉంది. ఇది [[భారత దేశం|భారత దేశపు]] మొత్తం విస్తీర్ణంలో 1.7%. ఇది ఆంధ్ర ప్రదేశ్ (48,276 చ.కి.మీ.), మరియు కర్ణాటక (6,937 చ.కి.మీ.) రాష్ట్రాలలో విస్తరించి ఉంది.
 
==బయటి లింకులు==
*[http://wrmin.nic.in/riverbasin/pennar.htm పెన్నానది పరీవాహక ప్రాంత పటము]
[[Category:ఆంధ్ర ప్రదేశ్ నదులు]]
"https://te.wikipedia.org/wiki/పెన్నా_నది" నుండి వెలికితీశారు