కల్వకుంట్ల చంద్రశేఖరరావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
కెసిఆర్ కంటి వెలుగు పథకం గురుంచి కొన్ని పంక్తులు జోడించాను.
పంక్తి 81:
# [[తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్]]
{{colend}}
 
== kcr కంటి వెలుగు ==
[https://readme5minutes.com/2019/01/about-kcr-biography-wiki-born-place-age-wife-political-career/ KCR] ప్రారంభించిన చక్కటి పథకాలలో కంటి వెలుగు ఒకటి . [[కంటి వెలుగు]] తెలంగాణ రాష్టంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ పథకం రూపుదిద్దుకుంది. ఈ పథకాన్ని ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అందజేస్తుంది.ఈ పథకాన్ని ఆగస్టు 15, 2018న మెదక్ జిల్లా మల్కాపూర్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రారంభించారు. ఇదే రోజూ గవర్నర్ నరసింహన్ మహబూబ్‌నగర్ జిల్లా మరికల్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం ఐదు నెలలపాటు కొనసాగుతుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.106 కోట్లు కేటాయించింది.
 
==కాలరేఖ==