పోరుమామిళ్ల: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
-మండల సమాచారం
పంక్తి 1:
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=పోరుమామిళ్ల|latd =15.0519 |longd =78.980541| district=వైఎస్ఆర్|mandal_map=Cuddapah mandals outline10.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=పోరుమామిళ్ల|villages=26|area_total=|population_total=53879|population_male=27366|population_female=26513|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=60.05|literacy_male=75.36|literacy_female=44.23}}
'''పోరుమామిళ్ల''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్ఆర్ జిల్లా]]కు చెందిన ఒక గ్రామం మరియు అదేపేరుగల మండలమునకు కేంద్రం. ఈ మండలము [[కడప జిల్లా]] లోనే అతిపెద్ద మండలము. పిన్ కోడ్ నం. 516 193., ఎస్.టి.డి.కోడ్ = 08569.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
==గ్రామ చరిత్ర ==
Line 47 ⟶ 46:
పోరుమామిళ్ల చెరువుకు చరిత్రలో ఆనంతరాజ సాగరామని పేరు.చెరువు కట్ట పైన భైరవుని గుడి ముందు,రెండు ముక్కలుగా పడి ఉన్న శాసనం ప్రత్యేకమైనది .చెరువు నిర్మాణానికి సంబంధించిన అనేక సాంకేతిక,ఆర్థిక విషయాలను ఇది వెల్లడిస్తుంది.
క్రీ.శ.1369,అక్టోబరు 15వ తేదీన విజయనగర ప్రభువైన మొదటి బుక్కరాయలు కుమారుడు భాస్కరుడు (భవదూరుడు) ఉదయగిరి రాజ్యానికి అధిపతిగా ఉన్నపుడు వేయించిన పోరుమామిళ్ల శాసనాన్ని 1903వ సంవర్సరంలో నకలు తీసిన శాసన పరిశోధకులు, దాన్లో విషయాలు చూసి విస్తుబోయారు.మొదటి బుక్కరాయుని మంత్రి ఆనంతరాజని,ఈ చెరువుకు కుమారగిరినాథుని కొడుకైన (బహుశ భాస్కరుని) దేవరాజన్ ను అధికారిగా నియమించారని,అతడే చెరువు నిర్మాణ వ్యవహారాలు,జమాఖర్చులు చూసేవాడని ఉంది.ఈచెరువు పూర్తయిన తర్వాత అనేకమంది బ్రాహ్మణులకు భూములు దానంగా ఇచ్చారని,నందపురానికి చెందిన లింగయ్య మాచనాచార్యుడు ఈ శాసనాన్ని రాశాడని పేర్కొనబడింది.పోరుమామిళ్ల గ్రామానికి తూర్పుగా 4 కీ. మీ. దూరాన ఉన్న ఈ చెరువు కట్ట 11 కీ. మీ.పొడవు,13 మీ. వెడల్పు 12 మీ. ఎత్తు కలిగి ఉందనీ, ఆ కట్టలో నాలుగు చిన్న కొండలు, మూడు మట్టి కట్టలు ఉన్నాయని,లోపల కడప రాళ్లతో బిగించబడిఉందనీ పేర్కొన్నారు.చెరువు కట్ట కింది భాగం 150 అడుగుల వెడల్పుతో దృఢంగా నిర్మించబడింది.పక్కనే ప్రవహిస్తున్న మల్దేవి అనే వాగుతో చెరువు ఎప్పుడూ నిండి నిజంగా సముద్రాన్ని తలపిస్తుంది. ఆనంతరాజ సాగరామని పిలువబడిన ఈచెరువు నిర్మాణానికి ప్రతిరోజు వెయ్యి మంది పనివాళ్ళు 100 ఎడ్లబండ్లు రెండేళ్లపాటు వాడారని,అంటే 7,30,000 మంది 73,000 బళ్ళు, లెక్కలేనంత ధనాన్ని దీనికోసం వాడారని ఆ శాసనంలో ఉంది. ఎలాంటి దోషాలు లేకుండా అనువైనచోట, నిపుణులచేత,ప్రణాళికాబద్ధంగా నిర్మించబడిన ఈ ఆనంతరాజసాగర్ నిర్మాణం విశేషాలు.ఇప్పటికీ నీటిపారుదల శాఖ అధికారులకే కాక, అమాత్యులకు కూడా మార్గ దర్శనం చేస్తుందనటంలో సందేహం లేదు.
===సమీప గ్రామాలు===
*[[అక్కలరెడ్డిపల్లె]]
*[[బొప్పాపురం (పోరుమామిళ్ల)|బొప్పాపురం]]
*[[బుచ్చంపల్లె]]
*[[చెన్నకృష్ణాపురం]] ([[నిర్జన గ్రామము]])
*[[చెన్నారెడ్డిపేట]]
*[[చెర్లోపల్లె (పోరుమామిళ్ల)|చెర్లోపల్లె]]
*[[చిన్నాయపల్లె]]
*[[చిన్నయరసాల]]
*[[దమ్మనపల్లె]]
*[[గానుగపెంట (పోరుమామిళ్ళ మండలం)|గానుగపెంట]]
*[[కవలకుంట్ల (పోరుమామిళ్ల)|కవలకుంట్ల]]
*[[కమ్మవారిపల్లె (పోరుమామిళ్ల మండలం)|కమ్మవారిపల్లె]]
*[[కొర్రపాటిపల్లె]]
*[[లచ్చంపల్లె (రామిరెడ్డికుంట)]]
*[[మార్కాపురం (పోరుమామిళ్ల)|మార్కాపురం]]
*[[మిద్దెపాడు]] ([[నిర్జన గ్రామము]])
*[[ముసలరెడ్డిపల్లె (పోరుమామిళ్ల మండలం)|ముసలరెడ్డిపల్లె]]
*[[పేరమ్మగారిపల్లె]]
*[[పుల్లివీడు]]
*[[రంగసముద్రం (పోరుమామిళ్ల)|రంగసముద్రం]]
*[[రౌతుపల్లె]]
*[[ఎస్.లింగంపల్లె]] ([[నిర్జన గ్రామము]])
*[[ఎస్.శేషంపల్లె]] ([[నిర్జన గ్రామము]])
*[[ఎస్.వీర్లపల్లె]] ([[నిర్జన గ్రామము]])
*[[సంచర్ల]]
*[[సిద్దనకిచ్చయపల్లె]]
*[[సిద్దవరం (పోరుమామిళ్ల)|సిద్దవరం]]
*[[టీ.సల్లగిరిగల]]
*[[టీ.శేషంపల్లె]]
*[[వెంకటరామాపురం]]
*[[ఎల్లోపల్లె]]
*[[టేకూరుపేట]]
*[[బ్రహ్మంగారిమఠం]]
*[[బద్వేలు]]
*[[మైదుకూరు]]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
*చల్లగిరిగెల రామాలయం
Line 96 ⟶ 59:
*[[వ్యవసాయం]]
*[[మంగలి]]
 
==గ్రామ జనాభా==
== ప్రముఖులు==
* [[దాదా పీర్]] ఇండో-థాయిలాండ్ అంతర్జాతీయ పురస్కారానికి ఎంపికైనారు. కొత్తడిల్లీకి చెందిన All India Development Association అను సంస్థ, ఈయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. పర్యావరణ పరిరక్షణ, మూడనమ్మకాలపై వీరు చేసిన విశేషకృషికి, ఈ పురస్కారాన్ని, ఫిబ్రవరి-15 న బ్యాంగ్ కాక్ లో ప్రదానం చేస్తారు. [2]
*[[బి.ఎల్.ఎస్.ప్రకాశరావు]]
==మూలాలు==
{{మూలాలజాబితా}}
<br />
[2] ఈనాడు కడప ; జనవరి-9,2014; 7వ పేజీ.
{{వైఎస్ఆర్ జిల్లా మండలాలు}}
{{పోరుమామిళ్ల మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/పోరుమామిళ్ల" నుండి వెలికితీశారు