మెట్‌పల్లి (జగిత్యాల జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

Blanked the page
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
తెలంగాణ రాష్ట్రం, జగిత్య జిల్లా, జగిత్యాల మండలానికి చెందిన పట్టణం.
 
దీని పరిపాలన [[మెట్‌పల్లి పురపాలక సంఘము|మెట్‌పల్లి పురపాలక సంఘం]] నిర్వహిస్తుంది.ఇది హైదరాబాద్ నుండి 220 కి.మీ. దూరంలో ఉంది.
 
ఈ పట్టణం ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. మొక్కజొన్న, పసుపు, పత్తి, పొద్దుతిరుగుడు, సహా పలు రకాల పంటలను పెంచుతారు.
 
మెట్‌పల్లి ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టాన్ 1967 లో స్థాపించబడింది. ఈ సమాజం ద్వారా ఖాదీ షర్టులు, సూట్లు, లుంగీలు, తువ్వాళ్లు, చేతిరుమాళ్ళు, చీరలు, ధోవతులు, తివాచీలు మొదలైన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి ప్రసిద్ధి చెందింది. ఇది 1970, 1980 వ దశకంలో అనేక వందల మంది వ్యక్తులకు జీవనోపాది కలిగిస్తుంది.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== వెలుపలి లంకెలు ==
{{మెట్‌పల్లి (జగిత్యాల) మండలంలోని గ్రామాలు}}