నందమూరి తారక రామారావు చలనచిత్ర జీవితం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
 
== 1959-1960 ==
[[దస్త్రం:NTR in Pathala Bhairavi.jpg|thumb|[[పాతాళ భైరవి (సినిమా)|పాతాళ భైరవి]] (1951)లో ఎన్.టి.రామారావు|alt=|ఎడమ]]
బి.ఏ.సుబ్బారావు పల్లెటూరు పిల్లలో హీరోగా చేస్తూండగానే ఎల్.వి.ప్రసాద్ తన [[మన దేశం]] (1949) సినిమాలో ఇన్స్ పెక్టర్ పాత్రలో తీసుకున్నాడు. రెండింటిలో మనదేశం ముందు విడుదల కావడంతో అది రామారావు తొలి సినిమాగా నిలిచింది. పల్లెటూరి పిల్ల విడుదల అయ్యేలోపే రామారావు విజయా వారి [[షావుకారు]] సినిమాలో బుక్ కావడం, 1950లో అది రామారావు హీరోగా నటించిన తొలి చిత్రంగా విడుదల కావడం జరిగాయి. ఆ వెనుక 20 రోజులకు [[పల్లెటూరి పిల్ల]] విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇదే ఏడాది డిసెంబరు నెలలో రామారావు హీరోగా ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో తీసిన [[సంసారం (1950 సినిమా)|సంసారం]] సినిమా కూడా విడుదలై ఘన విజయం సాధించింది.