సత్యరాజ్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 18:
'''సత్యరాజ్''' (జ. 3 అక్టోబరు 1954) ఒక ప్రముఖ భారతీయ నటుడు. ఆయన అసలు పేరు రంగరాజ్ సుబ్బయ్య. ప్రధానంగా తమిళ సినిమాల్లో నటించాడు. ప్రతినాయక పాత్రలతో తన ప్రస్థానం ప్రారంభించి నాయకుడి పాత్రలు, సహాయకుడి పాత్రలు పోషించాడు. 200 కి పైగా సినిమాల్లో నటించాడు. ఇందులో తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ సినిమాలున్నాయి. తెలుగులో [[బాహుబలి:ద బిగినింగ్|బాహుబలి]], [[మిర్చి (2013 సినిమా)|మిర్చి]], [[శంఖం (సినిమా)|శంఖం]] లాంటి సినిమాల్లో నటించాడు.
== బాల్యం ==
సత్యరాజ్ 3 అక్టోబరు 1954న సుబ్బయ్యన్, నదంబాళ్ దంపతులకు మొదటి సంతానంగా జన్మించాడు. ఆయనకు కల్పన, రూప అనే ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. ఆయన జన్మనామం రంగరాజ్. చిన్నప్పటి నుంచి ఎంజీఆర్ కు వీరాభిమాని. <ref>http://archives.chennaionline.com/interviews/satayaraj.asp</ref> సత్యరాజ్ కోయంబత్తూరులోని సెయింట్ మేరీస్ కాన్వెంటు పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. తరువాత రామ్ నగర్ లోని సబర్బన్ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశాడు. [[కోయంబత్తూరు]]లోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బీయెస్సీ బోటనీ చదివాడు. ఈయన ప్రముఖ గొప్ప నాస్తికులు గొప్ప మేధావి పెరియర్ గారి అనుచరుడు. <ref name="thehindu1">{{cite news|author=Subha J Rao |url=http://www.thehindu.com/news/cities/chennai/chen-cinema/many-shades-of-grey/article4683478.ece |title=Many shades of grey |publisher=The Hindu |date=2013-05-04 |accessdate=2013-11-27 |location=Chennai, India}}</ref><ref name="cinema.maalaimalar.com">[http://cinema.maalaimalar.com/2013/07/20230037/satyaraj-villian-75-movies-cin.html 75 படங்களில் வில்லனாக நடித்தபின் கதாநாயகனாக உயர்ந்த சத்யராஜ்: மாறுபட்ட வேடங்களில் நடித்து சாதனை | satyaraj villian 75 movies cinema history<!-- Bot generated title -->]</ref><ref>{{Wayback |date=20001207123300 |url=http://www.dinakaran.com/cinema/english/cinebio/08-08-00/sathyara.htm |title=dinakaran<!-- Bot generated title -->}}</ref>
 
సత్యరాజ్ కు సినిమాల మీద ఆసక్తి ఉన్నా అతని తల్లి ఆ రంగంలో ప్రవేశించడానికి అంగీకరించలేదు. అయినా సరే 1976 లో సినీరంగంలో ప్రవేశించడం కోసం కోయంబత్తూరు వదిలి చెన్నైలోని కోడంబాక్కం చేరాడు.<ref>{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2009-04-20/news-interviews/28027004_1_malayalam-film-telugu-film-film-festival |title=Sathyaraj: I’m like the kid in TZP - Times Of India |publisher=Articles.timesofindia.indiatimes.com |date=2009-04-20 |accessdate=2013-11-27}}</ref>
"https://te.wikipedia.org/wiki/సత్యరాజ్" నుండి వెలికితీశారు