సత్యరాజ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 16:
| children = దివ్య సత్యరాజ్ , శిబిరాజ్
}}
'''సత్యరాజ్''' (జ. 3 అక్టోబరు 1954) ఒక ప్రముఖ భారతీయ నటుడు. ఆయన అసలు పేరు రంగరాజ్ సుబ్బయ్య. ప్రధానంగా తమిళ సినిమాల్లో నటించాడు. ప్రతినాయక పాత్రలతో తన ప్రస్థానం ప్రారంభించి నాయకుడి పాత్రలు, సహాయకుడి పాత్రలు పోషించాడు. 200 కి పైగా సినిమాల్లో నటించాడు. ఇందులో తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ సినిమాలున్నాయి. తెలుగులో [[బాహుబలి:ద బిగినింగ్|బాహుబలి]], [[మిర్చి (2013 సినిమా)|మిర్చి]], [[శంఖం (సినిమా)|శంఖం]] లాంటి సినిమాల్లో నటించాడు.ఈయన నాస్తికులు గొప్పవ్యక్తి అయిన పెరియర్ గారి అనుచరుడు.
 
== బాల్యం ==
"https://te.wikipedia.org/wiki/సత్యరాజ్" నుండి వెలికితీశారు