వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ: కూర్పుల మధ్య తేడాలు

నిర్వాహకుల తొలగింపు విధానం ప్రతిపాదన
ట్యాగు: 2017 source edit
 
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 8:
ఒక నిర్వాహకుడుగా తన బాధ్యతలను సరిగా నిర్వర్తించలేక పోతున్నానని భావించిన వాడుకరి, తనను ఆ బాధ్యతల నుండి తప్పించమని స్టీవార్డులను కోరవచ్చు. ముందుగా తన కారణాలను సముదాయానికి [[వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు]] వద్ద తెలియజేసి, అనుమతి పొంది, అ తరువాత తన అభ్యర్ధనను [[:m:Permissions#Removal_of_access]] పేజీలో చెయ్యాలి. స్టీవార్డుల్లో ఒకరి ఈ అభ్యర్ధనను పరిశీలించి, తగు చర్య తీసుకుంటారు.
 
=== చురుగ్గా లేని నిర్వాహకుల తొలగింపుకారణంగా ===
 
తెవికీలో చురుగ్గా లేని నిర్వాహకుల నిర్వాహకత్వాన్ని తొలగించేందుకు సముదాయం నిర్ణయించవచ్చు. ఈ తొలగింపు, సదరు నిర్వాహకుల నిర్వాహక కార్యకుశలతకు ప్రమాణంగా భావించరాదు. ఈ తొలగింపు శాశ్వతమూ కాదు. ఈ నిర్ణయం తీసుకోడానికి నెల ముందు, సదరు నిర్వాహకుని చర్చా పేజీలోను, ఈమెయిలు ద్వారానూ సంప్రదించాలి. అలాగే ఆ నిర్ణయాన్ని అమలు చేసే ముందు కూడా సంప్రదించాలి. నిర్వాహకత్వ తొలగింపు పట్ల సముదాయపు నిర్ణయాన్ని, అధికారులు స్టీవార్డుల దృష్టికి తీసుకువెళ్ళి, నిర్ణయాన్ని అమలు చేయించాలి. అధికారులకు ఈ నిర్ణయాన్ని అమలు చేసే అధికారం ప్రస్తుతం లేదు. వారికి ఆ అధికారం ఇస్తే, తెవికీలోని అధికారులే ఈ నిర్ణయాన్ని అమలు చెయ్యవచ్చు. ఈ తొలగింపు కేవలం పద్ధతిని అనుసరించి జరిగిందే తప్ప, ఇది సదరు వాడుకరి సమర్ధత, పనితీరుకు ఏమాత్రం సంబంధం లేదని వాడుకరి హక్కుల సవరణ లాగ్‌లో రాయాలి.
పంక్తి 28:
# సముదాయానికి తెలియజేసిన వారం తరువాత అధికారి ఎవరైనా ఈ సంగతిని స్టీవార్డులకు తెలియజేసి, తొలగింపును కోరతారు.
 
=== పనితీరులో లోపాలు, దుష్ప్రవర్తన మొదలైనవి ===
=== సముదాయపు నిర్ణయం ===
 
వివాదాలు, ఫిర్యాదులను మామూలు వివాద పరిష్కార పద్ధతిలో పరిష్కరించుకోవాలి. అయితే ఈ వివాదం నిర్వాహకుని నిర్వాహక సమర్ధతపై సందేహాలు రేకెత్తిస్తున్నా (నిర్వాహక పరికరాల దురుపయోగం, పదేపదే కనిపిస్తున్న విచక్షణా లేమి, ప్రవర్తనలోని లోపాలు), లేదా చర్చలు విఫలమైతే ఈ పద్ధతిని అనుసరించాలి.