వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
నిర్వాహకత్వ విధులను నిర్వర్తించడంలో విఫలమైన వాడుకరులు తమ నిర్వాహకత్వాన్ని స్వచ్ఛందంగా ఉపసంహరించుకునేందుకు కోర్వచ్చుకోరవచ్చు. లేదా వారిని నిర్వాహకత్వ బాధ్యతల నుండి తప్పించేందుకు సముదాయం నిర్ణయించవచ్చు. పై సందర్భాల్లో సదరు నిర్వాహకులను [[m:stewards|స్టీవార్డులు]] ఈ బాధ్యతల నుండి తప్పిస్తారు. కొన్ని వికీపీడియాల్లో నిర్వాహకుల పనులను సమీక్షించి నిర్ణయం తీసుకునేందుకు ఒక [[మధ్యవర్తుల మండలి]] ఉంటుంది. ఈ మండలికి సభ్యులను, ఒక నిర్ణీత కాలానికి వాడుకరుల నుండి సముదాయం ఎన్నుకుంటుంది. తెవికీలో అలాంటి మండలి లేదు కాబట్టి, ఈ సమీక్షసమీక్షను సముదాయమే చేస్తుందినిర్వహిస్తుంది.
తెలుగు వికీపీడియాలో నిర్వాహకులను ఆ బాధ్యతల నుండి తొలగించే సందర్భాలను, నియమ నిబంధనలను, విధి విధానాలనూ ఈ పేజీ వివరిస్తుంది.
 
== ఉపసంహరణకు కారణాలు ==
నిర్వాహకుని నిర్వాహకత్వ బాధ్యతలను ఉపసంహరించేందుకు వివిధ కారణాలుంఅవచ్చుకారణాలుండవచ్చు. స్థూలంగాకారణాలనుకారణాలు ఈ విభాగం సూచిస్తుంది.ఇవి:
# స్వచ్ఛంద ఉపసంహరణ
# చురుగ్గా లేకపోవడం
# పనితీరులో లోపాలు, దుష్ప్రవర్తన మొదలైనవి
 
పై కారణాల్లో ఉపసంహరణ పద్ధతులు ఇలా ఉంటాయి:
 
=== స్వచ్ఛంద ఉపసంహరణ ===
ఒక నిర్వాహకుడుగా తన బాధ్యతలను సరిగా నిర్వర్తించలేక పోతున్నానని భావించిన వాడుకరి, తనను ఆ బాధ్యతల నుండి తప్పించమని స్వచ్ఛందంగా స్టీవార్డులను కోరవచ్చు. ముందుగా తన కారణాలను సముదాయానికి [[వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు]] వద్ద తెలియజేసి, అనుమతి పొంది, అ తరువాత తన అభ్యర్ధనను [[:m:Permissions#Removal_of_access]] పేజీలో చెయ్యాలి. స్టీవార్డుల్లో ఒకరిఒకరెవరైనా ఈ అభ్యర్ధనను పరిశీలించి, తగు చర్య తీసుకుంటారు.
 
=== చురుగ్గా లేని కారణంగా ===
 
తెవికీలో చురుగ్గా లేని నిర్వాహకుల నిర్వాహకత్వాన్ని తొలగించేందుకు సముదాయం నిర్ణయించవచ్చు. ఈ తొలగింపు, సదరు నిర్వాహకుల నిర్వాహక కార్యకుశలతకు ప్రమాణంగా భావించరాదు. ఈ తొలగింపు శాశ్వతమూ కాదు. ఈ నిర్ణయం తీసుకోడానికి నెల ముందు, సదరు నిర్వాహకుని చర్చా పేజీలోను, ఈమెయిలు ద్వారానూ సంప్రదించాలి. అలాగే ఆ నిర్ణయాన్ని అమలు చేసే ముందు కూడా సంప్రదించాలి. నిర్వాహకత్వ తొలగింపు పట్ల సముదాయపు నిర్ణయాన్ని, అధికారులు [[:m:Permissions#Removal_of_access|స్టీవార్డుల]] దృష్టికి తీసుకువెళ్ళి, నిర్ణయాన్ని అమలు చేయించాలి. అధికారులకు ఈ నిర్ణయాన్ని అమలు చేసే అధికారం ప్రస్తుతం తెవికీలో లేదు. వారికి ఆ అధికారం ఇస్తే, తెవికీలోని అధికారులే ఈ నిర్ణయాన్ని అమలు చెయ్యవచ్చు. ఈ తొలగింపు కేవలం పద్ధతిని అనుసరించి జరిగిందే తప్ప, ఇది సదరు వాడుకరి సమర్ధత, పనితీరుకు ఏమాత్రం సంబంధం లేదని వాడుకరి హక్కుల సవరణ లాగ్‌లో స్పష్టంగా రాయాలి.
 
==== చురుకుదనానికి కొలబద్ద ====
#* తెవికీలో 24 నెలల పాటు అసలేమీ ఎడిట్లు చెయ్యకపోతే
లేదా
#* తెవికీలో మామూలు ఎడిట్లు చేస్తూ కూడా ఆరు నెలల పాటు కనీస నిర్వాహక చర్యలు చెయ్యకపోతే
#*# ఆరునెలల్లో మామూలు ఎడిట్లు 1 (ఒక్కటి) చేసినా, ఏ పేరుబరిలో చేసినా సరే, ఈ నిబంధనకు గురి అవుతారు.
#*# నిర్వాహక ఎడిట్లు ఈ ఆరునెలల్లో కనీసం 50 అయినా చేసి ఉండాలి.
 
పై నిబంధనలకు గురయ్యే నిర్వాహకులు తొలగింపుకు సిద్ధపడాలి.
 
==== పరిశీలనా పద్ధతి ====
# ప్రతి మూడు నెలలకు ఒకసారి - జనవరి మొదటి వారం, ఏప్రిల్ మొదటి వారం, జూలై మొదటి వారం, అక్టోబరు మొదటి వారం లోవారంలో ఈ పరిశీలన జరుగుతుంది. అందుకు [https://xtools.wmflabs.org/ xtools] లేదా అటువంటి ఇతర పరికరాలను వాడుకోవచ్చు.
# అధికారులు, నిర్వాహకులు ఎవరైనా ఈ పరిశీలన చెయ్యవచ్చు.
# తమ పరిశీలనా ఫలితాలను సదరు అధికారి/నిర్వాహకుడు సముదాయానికి రచ్చబండలో తెలియజేస్తారు.
# ఈ నిబంధనకు ప్రకారం తొలగింపుకు గురౌతున్న నిర్వాహకులునిర్వాహకుల్లో ఎవరినైనా, తొలగించకుండా ఉండేందుకు సముదాయం నిర్ణయించవచ్చు. కానీ అందుకు కనీసం ఐదుగురు వోటింగులో పాల్గొనాలి. వీరిలో, తొలగింపు రద్దు ప్రతిపాదనకు కనీసం 80 శాతం మద్దతు ఉండాలి. రద్దుకు బలమైన కారణాలను చూపించాలి.
# సముదాయానికి తెలియజేసిన వారం తరువాత అధికారి ఎవరైనా ఈ సంగతిని [[:m:Permissions#Removal_of_access|స్టీవార్డులకు]] తెలియజేసి, తొలగింపును కోరతారు.
 
=== పనితీరులో లోపాలు, దుష్ప్రవర్తన మొదలైనవి ===
 
వివాదాలు, ఫిర్యాదులను మామూలు వివాద పరిష్కార పద్ధతిలో పరిష్కరించుకోవాలి. అయితే ఈ వివాదం నిర్వాహకుని నిర్వాహక సమర్ధతపై సందేహాలు రేకెత్తిస్తున్నా (నిర్వాహక పరికరాల దురుపయోగం, పదేపదే కనిపిస్తున్న విచక్షణా లేమి, ప్రవర్తనలోని లోపాలు), లేదా చర్చలు విఫలమైతేవిఫలమైనప్పుడూ ఈ పద్ధతిని అనుసరించాలి.
 
తొలగింపును వాడుకరి ఎవరైనా ప్రతిపాదించవచ్చు. కచ్చితమైన దృష్టాంతాలను చూపిస్తూ ఈ ప్రతిపాదన చెయ్యాలి. చర్చించేందుకు, వోటు వేసేందుకూ వారం పాటు గడువు ఇవ్వాలి. తొలగింపుపై నిర్ణయాన్ని వోటు వెయ్యని నిర్వాహకుడు గాని, సీనియర్ వాడుకరి గానీ ప్రకటించవచ్చు. నిర్ణయం తీసుకునేటపుడు, కేవలం ఓట్లను మాత్రమే పరిగణన లోకి తీసుకోకుండా, వాడుకరులు రాసిన అభిప్రాయాలకు ఎక్కువ విలువ ఇవ్వాలి. ఇది వికీపీడీయావికీపీడియా స్ఫూర్తి.
 
చర్చ, వోటింగు తరువాత, తొలగించాలని నిర్ణయిస్తే, సదరు నిర్ణయాన్ని అధికారి స్టీవార్డులకు తెలియజేస్తారు. సదరు అధికారి చర్చలో పాల్గొని వోటు వేసి ఉన్నా ఈ పని చెయ్యవచ్చు.