జిబౌటి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 195:
జిబౌటిలో జీవవైవిద్యం ఉన్న దేశంలో లభిస్తున్న సమాచారం ఆధారంగా దేశంలో 820 కి పైగా జాతుల మొక్కలు, 493 జాతులు అకశేరుకాలు, 455 జాతుల చేపలు, 40 రకాల సరీసృపాలు, 3 జాతుల ఉభయచరాలు, 360 జాతుల పక్షులు మరియు 66 జాతుల క్షీరదాలు ఉన్నాయి. <ref name=day/> జిబౌటి వన్యప్రాణుల సమూహం ఆఫ్రికన్ బయోడైవర్శిటీ కేంద్రంగా ఉంది. ఎర్ర సముద్రం ఎడెన్ పగడపు రీఫు కేంద్రంగా గల్ఫులో భాగంగా ఉంది.<ref>{{cite web|url=http://lntreasures.com/djibouti.html|title=Djibouti|accessdate=27 February 2013|publisher=Living National Treasures|archive-url=https://web.archive.org/web/20130803140824/http://lntreasures.com/djibouti.html#|archive-date=3 August 2013|dead-url=no|df=dmy-all}}</ref>క్షీరదాల్లో సోమెర్రింగు గజెల, పెల్జెలు గజెలె అనేక రకాల జాతులు ఉన్నాయి.
1970 ప్రారంభం నుండి విధించిన వేట నిషేధం ఫలితంగా ఈ జాతులు ఇప్పుడు బాగా సంరక్షించబడుతున్నాయి. ఇతర క్షీరదాలు గ్రేవీ జీబ్రా, హమడ్రియాస్ బబూన్, హంటర్ జింక ఉన్నాయి. డే నేషనల్ పార్కులో వార్తాగు వంటి అంతరించిపోతున్న జంతువు కనుగొనబడింది. తీర జలాల్లో దుగాంగులు, అబిస్సినియన్ ఉన్నాయి. వీటికి మరికొంత అధ్యయనాల నిర్ధారణ అవసరం. తీర జలాల్లో పచ్చటి తాబేళ్లు, హాక్స్బిల్ తాబేళ్ళు ఉన్నాయి. <ref name="Resourcesutviklingshjelp1989">{{cite book|author1=International Union for Conservation of Nature and Natural Resources|author2=Norway. Direktoratet for utviklingshjelp|title=The IUCN Sahel studies 1989|url=https://books.google.com/books?id=3jRmxGZhSt4C&pg=PA95|accessdate=28 May 2011|date=December 1989|publisher=IUCN|isbn=978-2-88032-977-8|pages=95, 104}}</ref><ref name="StuartAdams1990">{{cite book|author1=S. N. Stuart|author2=Richard J. Adams|title=Biodiversity in Sub-Saharan Africa and its Islands: Conservation, Management and Sustainable Use|url=https://books.google.com/books?id=QGyrXpCbTX4C&pg=PA81|accessdate=28 May 2011|year=1990|publisher=IUCN|isbn=978-2-8317-0021-2|pages=81–82}}</ref> జిబౌటీలో ఉన్న ఈశాన్య ఆఫ్రికన్ చిరుత ఏసినోనైక్స్ జుబాటస్ సోమేమేర్మియం అంతరించిపోయినట్లు భావిస్తున్నారు.
==ఆర్ధికం ==
==Economy==
 
{{main article|Economy of Djibouti}}
[[File:GDP by sector, Djibouti.png|thumb|250px|Djibouti GDP by sector]]
Djibouti's economy is largely concentrated in the service sector. Commercial activities revolve around the country's free trade policies and strategic location as a Red Sea transit point. Due to limited rainfall, vegetables and fruits are the principal production crops, and other food items require importation. The GDP (purchasing power parity) in 2013 was estimated at $2.505&nbsp;billion, with a real growth rate of 5% annually. Per capita income is around $2,874 (PPP). The services sector constituted around 79.7% of the GDP, followed by industry at 17.3%, and agriculture at 3%.<ref name=CIA/>
"https://te.wikipedia.org/wiki/జిబౌటి" నుండి వెలికితీశారు