వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
# తమ పరిశీలనా ఫలితాలను సదరు అధికారి/నిర్వాహకుడు సముదాయానికి రచ్చబండలో తెలియజేస్తారు.
# ఈ నిబంధనకు ప్రకారం తొలగింపుకు గురౌతున్న నిర్వాహకుల్లో ఎవరినైనా, తొలగించకుండా ఉండేందుకు సముదాయం నిర్ణయించవచ్చు. కానీ అందుకు కనీసం ఐదుగురు వోటింగులో పాల్గొనాలి. వీరిలో, తొలగింపు రద్దు ప్రతిపాదనకు కనీసం 80 శాతం మద్దతు ఉండాలి. రద్దుకు బలమైన కారణాలను చూపించాలి.
# సముదాయానికి తెలియజేసిన వారం తరువాత అధికారిఅధికారులకు ఎవరైనా ఈ సంగతినిలేక [[:m:Permissions#Removal_of_access|స్టీవార్డులకు]] తెలియజేసి, తొలగింపును కోరతారు.
 
=== పనితీరులో లోపాలు, దుష్ప్రవర్తన మొదలైనవి ===