వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎చురుగ్గా లేని కారణంగా: తెవికీ లో అధికారులు నియమనిబంధనలు ఏర్పాటుచేస్తే నిర్వాహకతొలగింపులు చేయవచ్చు.
పంక్తి 15:
=== చురుగ్గా లేని కారణంగా ===
 
తెవికీలో చురుగ్గా లేని నిర్వాహకుల నిర్వాహకత్వాన్ని తొలగించేందుకు సముదాయం నిర్ణయించవచ్చు. ఈ తొలగింపు, సదరు నిర్వాహకుల నిర్వాహక కార్యకుశలతకు ప్రమాణంగా భావించరాదు. ఈ తొలగింపు శాశ్వతమూ కాదు. ఈ నిర్ణయం తీసుకోడానికి నెల ముందు, సదరు నిర్వాహకుని చర్చా పేజీలోను, ఈమెయిలు ద్వారానూ సంప్రదించాలి. అలాగే ఆ నిర్ణయాన్ని అమలు చేసే ముందు కూడా సంప్రదించాలి. నిర్వాహకత్వ తొలగింపు పట్ల సముదాయపు నిర్ణయాన్ని, అధికారులు [[:m:Permissions#Removal_of_access|స్టీవార్డుల]] దృష్టికి తీసుకువెళ్ళి, నిర్ణయాన్ని అమలు చేయించాలి. అధికారులకు ఈ నిర్ణయాన్ని అమలు చేసే అధికారం ప్రస్తుతం తెవికీలో లేదు. వారికి ఆ అధికారం ఇస్తే, తెవికీలోని అధికారులే ఈ నిర్ణయాన్ని అమలు చెయ్యవచ్చు. ఈ తొలగింపు కేవలం పద్ధతిని అనుసరించి జరిగిందే తప్ప, ఇది సదరు వాడుకరి సమర్ధత, పనితీరుకు ఏమాత్రం సంబంధం లేదని వాడుకరి హక్కుల సవరణ లాగ్‌లో స్పష్టంగా రాయాలి.
 
==== చురుకుదనానికి కొలబద్ద ====