వికీపీడియా:మంచి వ్యాసాలు: కూర్పుల మధ్య తేడాలు

Created page with '{{వికీపీడియా:Good article nominations/Tab header}}'
ట్యాగు: 2017 source edit
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వికీపీడియా:Good article nominations/Tab header}}
'''మంచి వ్యాసం''' అన్నది కొన్ని ముఖ్యమైన సంపాదకత్వ ప్రమాణాలు అందుకున్న వ్యాసం, అంతేకానీ [[WP:FA|విశేష వ్యాసాల]] స్థాయి నాణ్యత అవసరం లేదు. మంచి వ్యాసాలు [[వికీపీడియా:మంచి వ్యాసం ప్రతిపాదనలు/సూచనలు|మంచి వ్యాసం ప్రతిపాదన]], సమీక్ష విజయవంతంగా పూర్తిచేసుకుని [[వికీపీడియా:మంచి వ్యాసం ప్రమాణాలు|మంచి వ్యాసం ప్రమాణాలు]] కలిగివుండాలి. అవి చక్కగా రాసినదై వుండి, మౌలిక పరిశోధన లేకుండా [[వికీపీడియా:నిర్ధారత్వం|నిర్ధారించదగిన]] సమాచారంతో, విస్తృత పరిధితో, తటస్థంగా, స్థిరంగా, వీలైనప్పుడల్లా సరిపడే లైసెన్సుల్లోని తగిన బొమ్మలతో ఉండాలి. మంచి వ్యాసం విశేష వ్యాసం అంత సర్వ సమగ్రంగా ఉండాల్సిన అవసరంలేదు కానీ ఆ అంశానకి సంబంధించిన ముఖ్యమైన వాస్తవాలని విడిచిపెట్టకుండా రాస్తే సరిపోతుంది.
 
ప్రస్తుతానికి తెలుగు వికీపీడియాలోని '''{{NUMBEROFARTICLES}}''' వ్యాసాల్లో '''{{formatnum: {{GA number}}}}'''వ్యాసం మంచి వ్యాసంగా వర్గీకరించారు. వ్యాసంలో పైన కుడివైపు చివరన ఒక చిన్న పచ్చరంగు ప్లస్ గుర్తు ఆ వ్యాసం మంచి వ్యాసం అన్న సంగతి సూచిస్తుంది. ([[File:Symbol support vote.svg|15px|ఈ గుర్తే వికీపీడియాలో మంచి వ్యాసాన్ని సూచించేది.]]).<includeonly>మంచి వ్యాసాల్లో చాలావరకూ ఈ కింద జాబితాలో కనిపిస్తాయి</includeonly>
 
== జాబితా ==
[https://petscan.wmflabs.org/?language=te&project=wikipedia&depth=0&categories=%E0%B0%AE%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%20%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81&combination=subset&negcats=&ns%5B0%5D=1&larger=&smaller=&minlinks=&maxlinks=&before=&after=&max_age=&show_redirects=both&edits%5Bbots%5D=both&edits%5Banons%5D=both&edits%5Bflagged%5D=both&page_image=any&ores_type=any&ores_prob_from=&ores_prob_to=&ores_prediction=any&templates_yes=&templates_any=&templates_no=&outlinks_yes=&outlinks_any=&outlinks_no=&links_to_all=&links_to_any=&links_to_no=&sparql=&manual_list=&manual_list_wiki=&pagepile=&search_query=&search_wiki=&search_max_results=500&wikidata_source_sites=&subpage_filter=either&common_wiki=auto&source_combination=&wikidata_item=no&wikidata_label_language=&wikidata_prop_item_use=&wpiu=any&sitelinks_yes=&sitelinks_any=&sitelinks_no=&min_sitelink_count=&max_sitelink_count=&labels_yes=&cb_labels_yes_l=1&langs_labels_yes=&labels_any=&cb_labels_any_l=1&langs_labels_any=&labels_no=&cb_labels_no_l=1&langs_labels_no=&format=wiki&output_compatability=catscan&sortby=none&sortorder=ascending&regexp_filter=&min_redlink_count=1&output_limit=&doit=Do%20it%21&interface_language=en&active_tab=tab_output తాజా వ్యాసాల కోసం].
 
* [[మంచుమనిషి|మంచుమనిషి]] - ప్రతిపాదకుడు: [[వాడుకరి:Chaduvari]], సమీక్షకుడు: [[వాడుకరి:Pavan santhosh.s]]