"కురుమద్దాలి" కూర్పుల మధ్య తేడాలు

1,315 bytes removed ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
|subdivision_name2 = [[పామర్రు]]
<!-- Politics ----------------->
|government_footnotes =
|government_foonotes =
|government_type =
|leader_title = [[సర్పంచి]]
<!-- Area/postal codes & others -------->
|postal_code_type = పిన్ కోడ్
|postal_code = 521 157521157
|area_code =
|blank_name = ఎస్.టి.డి కోడ్
|footnotes =
}}
 
'''కురుమద్దాలి''', [[కృష్ణా జిల్లా]], [[పామర్రు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 157. యస్.టీ.డీ.కోడ్ నం. 08674.
 
==గ్రామ చరిత్ర==
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.<ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref>
=== కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు ===
విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.
 
=== పామర్రు మండలం ===
పామర్రు మండలంలోని [[అడ్డాడ]], [[ఉరుటూరు (పామర్రు)|ఉరుటూరు]], [[ఐనంపూడి (పామర్రు)|ఐనంపూడి]], [[కనుమూరు (పామర్రు)|కనుమూరు]], [[కొండిపర్రు]], కురుమద్దాలి, [[కొమరవోలు (పామర్రు)|కొమరవోలు]], [[జమిగొల్వేపల్లి]], [[జమిదగ్గుమిల్లి|జామిదగ్గుమల్లి]], [[జుజ్జవరం]], [[పసుమర్రు (పామర్రు మండలం)|పసుమర్రు]], [[పామర్రు]], [[పెదమద్దాలి]], [[బల్లిపర్రు (పామర్రు)|బల్లిపర్రు]], [[రాపర్ల(పామర్రు మండలం)|రాపర్ల]] మరియు [[రిమ్మనపూడి]] గ్రామాలు ఉన్నాయి.
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
'కురు' అంటే చిన్న అని అర్థం. పుల్లేరు దాటితే [[పెదమద్దాలి]] ఉంటుంది అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.
 
==గ్రామ భౌగోళికం==
<ref>{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Kurumaddali|url=http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Kurumaddali|accessdate=29 June 2016}}</ref>
 
ఇది [[ఉయ్యూరు]]-[[పామర్రు]] ల మధ్యలో పామర్రుకు 3 కిలోమీటర్ల దూరాన ఉంది.
 
===సమీప గ్రామాలు===
గుడివాడ, పెడన, మచిలీపత్నం, విజయవాడ.
 
===సమీప మండలాలు===
పమిడిముక్కల, పెదపారుపూడి, పామర్రు, తోట్లవల్లూరు.
 
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
పామర్రు, వుయ్యూరు నుండి రోడ్డు రవాణా సౌకర్యం ఉంది. విజయవాడ రైల్వేస్టేషన్ 40 కి.మీ దూరంలో ఉంది.
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
#ఆర్.సి.ఎం.పాఠశాల.
#మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల:- ఈ పాఠశాల వార్షికోత్సవం, 2016,[[ఫిబ్రవరి]]-19న మండల విద్యాశాఖాధికారి శ్రీ ఎం.రామమోహనరావు అధ్యక్షతన నిర్వహించెదరు. [12]
#మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల.
 
==గ్రామములో మౌలిక వసతులు==
===త్రాగునీటి సౌకర్యం===
ఈ గ్రామములో, ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పథకం అందుబాటులోనికి వచ్చింది. ఈ పథకం ద్వారా, గ్రామీణ ప్రాంతాలవారికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన, 20 లీటర్ల మంచినీటిని, రెండు రూపాయలకే అందించెదరు. [6]
 
===ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం===
ఈ కేంద్రానిక్ నూతన భవన నిర్మాణానికి కీ.శే.కొసరాజు శ్రీరాములు ఙాపకార్ధం, వారి భార్య శ్రీమతి కుసుమకుమారి, కుమారులు శ్రీ మల్లిఖార్జునరావు, శ్రీ విజయబసవారావు, కుమార్తెలు శ్రీమతి ఉమాదేవి, శ్రీమతి రమాదేవి, ఆరు లక్షల రూపాయలను వితరణగా అందజేసినారు. ఈ భవనాన్ని 2015,[[డిసెంబరు]]-27వ తేదీనాడు ప్రారంభించారు. [9]&[11]
 
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
#శ్రీ ఆంజనేయస్వామి ఆలయం [[2003]] [[ఏప్రిల్]]లో కట్టినారు.
#శ్రీరామ అవధూత పిచ్చెమ్మ ఆశ్రమం:- గ్రామంలోని ఈ ఆశ్రమం ఎంతో ప్రసిద్థి చెందింది. రచయిత [[గుడిపాటి వెంకటాచలం]] పిచ్చెమ్మ ఆశ్రమంలో ఉండి ఇక్కడ నుండే నేరుగా [[రమణ మహర్షి]] ఆశ్రమానికి వెళ్ళారు.
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
#కురుమద్దాలి గ్రామం వ్యవసాయానికి ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం పరిశ్రమలు కూడా బాగా స్థాపిస్తున్నారు. ఈ ఊరిలో చదువుకున్నవారు చాలా ఎక్కువ. అనేక మంది పెద్ద పెద్ద పదవులలో ఉన్నారు.
#కురుమద్దాలి గ్రామానికి చెందిన శ్రీమతి నూతక్కి జయప్రద, మాజీ ఎం.పిటి.సి., మరియూ ఒక మహిళా రైతు. వీరు 2013-14 సంవత్సరంలో, తన 3.3 ఎకరాల పొలంలో, ఎకరానికి 72 టన్నుల చెరకు పండించారు. ఉయ్యూరులోని కె.సి.పి.పంచదార కర్మాగారం పరిధిలో ఇది అత్యధిక పంట. ఈ సందర్భంగా వీరికి 2014,జూన్-12, గురువారం నాడు, ఉయ్యూరు కె.సి.పి. కర్మాగారంవారు ఒక బంగారు పతకం అందజేసినారు. [1]
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
1,93,157

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2563036" నుండి వెలికితీశారు