జిబౌటి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 202:
2013 నాటికి జిబౌటి నౌకాశ్రయం లోని కంటైనర్ టెర్మినల్ దేశ వాణిజ్యంలో అత్యధికంగా భాగం నిర్వహిస్తుంది. నౌకాశ్రయ కార్యకలాపాలలో 70% నికి పొరుగున ఉన్న ఇథియోపియా నుండి వస్తున్న దిగుమతులు, ఎగుమతులు భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఆదేశాలు నౌకాశ్రయంలోని ఔట్ లెటు దుకాణం మీద ఆధారపడి ఉన్నాయి. ఈ నౌకాశ్రయం అంతర్జాతీయ ఇంధన కేంద్రంగా, రవాణా కేంద్రంగా పనిచేస్తుంది.<ref name=CIA/> 2012 లో ప్రపంచ సహకారంతో జిబౌటియన్ ప్రభుత్వం డొరాలె కంటైనరు టెర్మినలు నిర్మాణం ప్రారంభమైంది. <ref name="Cdpafoid">{{cite web|author=Bansal, Ridhima|title=Current Development Projects and Future Opportunities in Djibouti|url=http://www.aaeafrica.org/start/current-development-projects-and-future-opportunities-in-djibouti/|publisher=Association of African Entrepreneurs|accessdate=26 February 2013|date=23 September 2011|archive-url=https://web.archive.org/web/20130327074151/http://www.aaeafrica.org/start/current-development-projects-and-future-opportunities-in-djibouti/#|archive-date=27 March 2013|dead-url=no|df=dmy-all}}</ref> మూడవ ప్రధాన ఓడరేవు జాతీయ రవాణా సామర్థ్యాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఉద్ధేశించబడింది.<ref name=CIA/> ఒక $ 396 మిల్లియన్ల ప్రాజెక్టు, ప్రతి సంవత్సరం 1.5 మిలియన్ల ఇరవై అడుగుల కంటైనరు యూనిట్ల సామర్థ్యం కలిగి ఉంది.<ref name="Cdpafoid"/>
 
" 2011 మార్చి యురోమనీ కంట్రీ రిస్కు ర్యాంకింగు " లో జిబౌటి ప్రపంచంలో 177 వ సురక్షితమైన పెట్టుబడి గమ్యస్థానంగా గుర్తించబడింది.
<ref>{{cite web |title=Euromoney Country Risk |url=http://www.euromoneycountryrisk.com/ |publisher=Euromoney Institutional Investor PLC |accessdate=15 August 2011 |archive-url=https://web.archive.org/web/20110730183356/http://www.euromoneycountryrisk.com/# |archive-date=30 July 2011 |dead-url=no |df=dmy-all }}</ref> ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులకు అభివృద్ధి చేయడానికి, పర్యావరణాన్ని మెరుగుపరిచేందుకు, దేశం వ్యాపార సామర్థ్యాన్ని నిరూపించడానికి పలు లాభాపేక్షరహిత సంస్థలతో కలిసి జిబౌటి అధికారులు అనేక అభివృద్ధి ప్రణాళికలను ప్రారంభించారు. ప్రభుత్వం అధిక వడ్డీ, ద్రవ్యోల్బణ శాతాన్ని తగ్గించడానికి ప్రైవేటు రంగంలో కొత్తవిధానాలను ప్రవేశపెట్టింది. వీటిలో వ్యాపారాలు పన్ను భారం తగ్గించడం, వినియోగ పన్నుపై మినహాయింపులను అనుమతించడం వంటి చర్యలు జరిగాయి.<ref name="Cdpafoid"/>
 
[[File:Tree map export 2009 Djibouti.jpeg|thumb|250px|left|Aజిబౌటి proportionalఎగుమతుల representationఅనుపాత of Djibouti's exports.ప్రాతినిథ్యం]]
 
అంతేకాకుండా విభిన్న రంగాల్లో పెట్టుబడి ద్వారా మరింత ఉద్యోగ అవకాశాలను సృష్టించడం ద్వారా పట్టణ నిరుద్యోగ రేటును 60% తగ్గించడానికి ప్రయత్నాలు జరిగాయి. ముఖ్యంగా టెలికమ్యూనికేషన్ల మౌలిక సదుపాయాలను నిర్మించడానికి, చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి నిధులు అధికంగా వినియోగించబడుతున్నాయి. జి.డి.పి.లో సుమారు 15% ప్రాతినిధ్యం వహిస్తున్న చేపల విక్రయాలు, వ్యవసాయం రంగాలలో 2008 నుండి పెట్టుబడి అధికరించింది.<ref name="Cdpafoid"/>
మార్చి 2011 యురోమనీ కంట్రీ రిస్క్ ర్యాంకింగ్స్లో జిబౌటి ప్రపంచంలో 177 వ సురక్షితమైన పెట్టుబడి గమ్యస్థానంగా గుర్తించబడింది. [46] ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులకు పర్యావరణాన్ని మెరుగుపరిచేందుకు, వివిధ లాభాపేక్షలేని సంస్థలతో కలిసి జిబౌటి అధికారులు దేశం యొక్క వ్యాపార సామర్థ్యాన్ని హైలైట్ చేయడానికి అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అధిక వడ్డీ మరియు ద్రవ్యోల్బణ రేటులను లక్ష్యంగా చేసుకున్న కొత్త ప్రైవేటు రంగ విధానాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది, వీటిలో వ్యాపారాలపై పన్ను భారం తగ్గించడం మరియు వినియోగ పన్నుపై మినహాయింపులను అనుమతించడం జరిగింది. [45]
 
పారిశ్రామిక రంగం విస్తరించేందుకు 2018 నాటికి 56 మెగావాట్ల భూఉష్ణ విద్యుత్తు ప్లాంటు ఒ.పి.ఇ.సి. ప్రపంచ బ్యాంకు, గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటి సహాయంతో నిర్మాణం పూర్తిచేసుకుంది. ఈ సదుపాయం విద్యుత్తు కొరతలను పరిష్కరిస్తుంది. ఇంధనం కోసం ఇథియోపియాపై దేశం ఆధారపడడాన్ని తగ్గిస్తుంది, డీజిల్-ఉత్పత్తికి విద్యుచ్ఛక్తి కోసం ఖరీదైన చమురు దిగుమతులను తగ్గిస్తూ తద్వారా జీడీపీ అభివృద్ధి చేసి, రుణాలను తగ్గించవచ్చు.
Djibouti was ranked the 177th safest investment destination in the world in the March 2011 Euromoney Country Risk rankings.<ref>{{cite web |title=Euromoney Country Risk |url=http://www.euromoneycountryrisk.com/ |publisher=Euromoney Institutional Investor PLC |accessdate=15 August 2011 |archive-url=https://web.archive.org/web/20110730183356/http://www.euromoneycountryrisk.com/# |archive-date=30 July 2011 |dead-url=no |df=dmy-all }}</ref> To improve the environment for direct foreign investment, the Djibouti authorities in conjunction with various non-profit organizations have launched a number of development projects aimed at highlighting the country's commercial potential. The government has also introduced new private sector policies targeting high interest and inflation rates, including relaxing the tax burden on enterprises and allowing exemptions on consumption tax.<ref name="Cdpafoid"/>
 
[[File:Tree map export 2009 Djibouti.jpeg|thumb|250px|left|A proportional representation of Djibouti's exports.]]
<ref name="Cdpafoid"/>
Additionally, efforts have been made to lower the estimated 60% urban unemployment rate by creating more job opportunities through investment in diversified sectors. Funds have especially gone toward building telecommunications infrastructure and increasing disposable income by supporting small businesses. Owing to its growth potential, the fishing and agro-processing sector, which represents around 15% of GDP, has also enjoyed rising investment since 2008.<ref name="Cdpafoid"/>
 
To expand the modest industrial sector, a 56 megawatt geothermal power plant slated to be completed by 2018 is being constructed with the help of [[OPEC]], the [[World Bank]] and the [[Global Environmental Facility]]. The facility is expected to solve the recurring electricity shortages, decrease the nation's reliance on Ethiopia for energy, reduce costly oil imports for diesel-generated electricity, and thereby buttress the GDP and lower debt.<ref name="Cdpafoid"/>
 
The Djibouti firm Salt Investment (SIS) began a large-scale operation to industrialize the plentiful salt in Djibouti's [[Lake Assal (Djibouti)|Lake Assal]] region. Operating at an annual capacity of 4 million tons, the desalination project has lifted export revenues, created more job opportunities, and provided more fresh water for the area's residents.<ref name=CIA/><ref name="Cdpafoid"/> In 2012, the Djibouti government also enlisted the services of the China Harbor Engineering Company Ltd for the construction of an ore terminal. Worth $64&nbsp;million, the project is scheduled to be completed within two years{{when|date=September 2015}} and will enable Djibouti to export a further 5,000 tons of salt per year to markets in Southeast Asia.<ref name="Xdcssmuatfse">{{cite news|title=Djibouti, China Sign 64 mln USD Agreement to Facilitate Salt Export|url=http://english.cri.cn/6826/2012/11/20/2702s734026.htm|accessdate=27 February 2013|agency=Xinhua News Agency|date=20 November 2012|archive-url=https://web.archive.org/web/20140224170743/http://english.cri.cn/6826/2012/11/20/2702s734026.htm#|archive-date=24 February 2014|dead-url=no|df=dmy-all}}</ref>
"https://te.wikipedia.org/wiki/జిబౌటి" నుండి వెలికితీశారు