త్యాగయ్య (1946 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 80:
 
( అమర గాయకుడు ఘంటసాల త్యాగయ్య శిష్యులలో ఒకరిగా ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో 'గుంపులో గోవిందా' అని బృందగానంలో పాల్గోన్నారు. అంతేకాక సుందరేశ ముదలియార్ పాత్రకి ( నటుడు కె. దొరస్వామి) ఒక చక్కని శాస్త్రీయ గీతం కూడా పాడినట్టు చెబుతారు. ఆ పాట మరియు వివరాలు లభించలేదు)
 
== స్పందన ==
త్యాగయ్య సినిమా మంచి విజయాన్ని అందుకుంది. విమర్శకుల నుంచి ప్రశంసలు సంపాదించుకుంది.
 
ఆనాటి [[మైసూరు సామ్రాజ్యం|మైసూరు మహారాజా]] త్యాగయ్య సినిమాను తన [[మైసూర్ రాజభవనం|ప్యాలెస్‌]]<nowiki/>లో ప్రత్యేకంగా షో వేయించుకుని చూశాడు.
 
==ఇవి కూడా చూడండి==
*[[త్యాగరాజు]]
* [[త్యాగయ్య (అయోమయ నివృత్తి)]]
* [[చిత్తూరు నాగయ్య]]
 
"https://te.wikipedia.org/wiki/త్యాగయ్య_(1946_సినిమా)" నుండి వెలికితీశారు