త్యాగయ్య (1946 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 84:
త్యాగయ్య సినిమా మంచి విజయాన్ని అందుకుంది. విమర్శకుల నుంచి ప్రశంసలు సంపాదించుకుంది.
 
ఆనాటి [[మైసూరు సామ్రాజ్యం|మైసూరు మహారాజా]] త్యాగయ్య సినిమాను తన [[మైసూర్ రాజభవనం|ప్యాలెస్‌]]<nowiki/>లో ప్రత్యేకంగా షో వేయించుకుని చూశాడు. సినిమా అమితంగా నచ్చడంతో చిత్తూరు నాగయ్యను వెండి శాలువా కప్పి, 101 బంగారు నాణేలు, శ్రీరామచంద్రుని రూపు ఉన్న ఒక బంగ్లారు నెక్లెస్ బహూకరించి సత్కరించాడు.
 
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/త్యాగయ్య_(1946_సినిమా)" నుండి వెలికితీశారు