నేరడిగొండ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{ఇతరప్రాంతాలు|ఆదిలాబాదు జిల్లాలోని నేరడిగొండ మండలం}}'''నేరడిగొండ''',[[తెలంగాణ]] రాష్ట్రం, [[ఆదిలాబాద్ జిల్లా]], [[నేరడిగొండ]] మండలంలోని గ్రామం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=నేరెడిగొండ||district=అదిలాబాదు
 
| latd = 19.3000
| latm =
| lats =
| latNS = N
| longd = 78.4000
| longm =
| longs =
| longEW = E|mandal_map=Adilabad mandals outline12.png|state_name=తెలంగాణ|mandal_hq=నేరెడిగొండ|villages=39|area_total=|population_total=29633|population_male=14448|population_female=15185|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=50.94|literacy_male=66.81|literacy_female=34.93|pincode = 504323}}
ఇది మండల కేంద్రమైన నేరడిగొండ నుండి 0 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[నిర్మల్]] నుండి 32 కి. మీ. దూరంలోనూ ఉంది.
 
== గణాంక వివరాలు ==
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 872 ఇళ్లతో, 3783 జనాభాతో 857 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1920, ఆడవారి సంఖ్య 1863. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 712 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 434. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 569734.<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 504323.
 
== గ్రామ చరిత్ర ==
=== మండల గణాంకాలు ===
1830లో తన కాశీయాత్రలో భాగంగా ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రాచరిత్రకారుడు [[ఏనుగుల వీరాస్వామయ్య]] ఈ ఊరుగురించి తన [[కాశీయాత్ర చరిత్ర]]లో వ్రాసుకున్నారు. [[నిర్మల్]] నుంచి [[వద్దూర్]] వెళ్తున్న మార్గం గురించి వ్రాస్తూ నేరేడుకొండ లేదా నేరడిగొండ ప్రస్తావన చేశారుచేసాడు. [[నిర్మల్]] నుంచి వడ్డూర్ వెళ్లేందుకు దగ్గరి దారి నేరడిగొండ మీద నుంచి పోతోందని, ఎంత దగ్గర దారైనా వర్షాకాలంలో నడిచేవీలు లేనిదని వ్రాశారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref> నేరడిగొండకు 19వ శతాబ్ది తొలి అర్థభాగం వరకూ నేరేడుకొండ అనే పేరు వాడుకలో ఉండేదని కాశీయాత్రచరిత్రను అనుసరించి చెప్పవచ్చు.
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 29,633 - పురుషుల సంఖ్య 14,448 -స్త్రీల సంఖ్య 15,185;అక్షరాస్యత - మొత్తం 50.94% - పురుషుల సంఖ్య 66.81% -స్త్రీల సంఖ్య 34.93%
 
=== గ్రామ గణాంకాలు ===
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 872 ఇళ్లతో, 3783 జనాభాతో 857 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1920, ఆడవారి సంఖ్య 1863. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 712 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 434. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 569734<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 504323.
 
== విద్యా సౌకర్యాలు ==
Line 40 ⟶ 31:
== భూమి వినియోగం ==
నేరడిగొండలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
 
* అడవి: 154 హెక్టార్లు
* వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 191 హెక్టార్లు
Line 46 ⟶ 38:
* నికరంగా విత్తిన భూమి: 341 హెక్టార్లు
* నీటి సౌకర్యం లేని భూమి: 380 హెక్టార్లు
 
== ఉత్పత్తి==
నేరడిగొండలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
Line 51 ⟶ 44:
===ప్రధాన పంటలు===
[[వరి]], [[ప్రత్తి]], [[జొన్నలు]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 56</ref>
 
== గ్రామ చరిత్ర ==
1830లో తన కాశీయాత్రలో భాగంగా ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రాచరిత్రకారుడు [[ఏనుగుల వీరాస్వామయ్య]] ఈ ఊరుగురించి తన [[కాశీయాత్ర చరిత్ర]]లో వ్రాసుకున్నారు. [[నిర్మల్]] నుంచి [[వద్దూర్]] వెళ్తున్న మార్గం గురించి వ్రాస్తూ నేరేడుకొండ లేదా నేరడిగొండ ప్రస్తావన చేశారు. [[నిర్మల్]] నుంచి వడ్డూర్ వెళ్లేందుకు దగ్గరి దారి నేరడిగొండ మీద నుంచి పోతోందని, ఎంత దగ్గర దారైనా వర్షాకాలంలో నడిచేవీలు లేనిదని వ్రాశారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>
 
=== పేరు వెనుక చరిత్ర ===
నేరడిగొండకు 19వ శతాబ్ది తొలి అర్థభాగం వరకూ నేరేడుకొండ అనే పేరు వాడుకలో ఉండేదని కాశీయాత్రచరిత్రను అనుసరించి చెప్పవచ్చు.
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
 
==మండలంలోని రెవెన్యూ గ్రామాలు==
{{Div col|cols=3}}
# [[గజ్లి]]
# [[గాంధారి (నేరడిగొండ)|గాంధారి]]
# [[కుప్తి (ఖుర్ద్)]]
# [[కుమారి (గ్రామం)|కుమారి]]
# [[తెజాపూర్]]
# [[చించోళి (నేరడిగొండ)|చించోళి]]
# [[తర్నాం (ఖుర్ద్)]]
# [[తర్నాం (బుజుర్గ్)]]
# [[మాదాపూర్ (నేరడిగొండ)|మాదాపూర్]]
# [[కుంతల (బుజుర్గ్)]]
# [[వెంకటాపూర్ (నేరడిగొండ)|వెంకటాపూర్]]
# [[వాగ్ధారి]]
# [[సోవర్‌గావ్]]
# [[లోఖంపూర్]]
# [[బుడ్డికొండ]]
# [[వద్దూర్]]
# [[దర్బ]]
# [[బొందడి]]
# [[సర్దాపూర్ (నేరడిగొండ)|సర్దాపూర్]]
# [[కిష్టాపూర్ (నేరడిగొండ)|కిష్టాపూర్]]
# [[శంకరపూర్ (నేరడిగొండ)|శంకరపూర్]]
# నేరడిగొండ
# [[రోల్మండ]]
# [[బుగ్గారం (నేరడిగొండ)|బుగ్గారం]]
# [[కుంతల (ఖుర్ద్)]]
# [[నాగమల్యాల్]]
# [[పీచ్ర]]
# [[బోరాగావ్]]
# [[బందెంరేగడ్]]
# [[పురుషోత్తంపూర్]]
# [[రాజుర (నేరడిగొండ)|రాజుర]]
# [[ఇస్పూర్]]
# [[నారాయణపూర్ (నేరడిగొండ)|నారాయణపూర్]]
# [[వాంకిడి (నేరడిగొండ)|వాంకిడి]]
# [[కోరట్కల్ (బుజుర్గ్)]]
# [[ధొన్నోర]]
# [[కోరట్కల్ (ఖుర్ద్)]]
# [[లింగాట్ల]]
# [[ఆరేపల్లి (నేరడిగొండ)|ఆరేపల్లి]]
{{Div end}}గమనిక:నిర్జన గ్రామాలు 4 పరిగణనలోకి తీసుకోలేదు
 
==మూలాలు==
Line 110 ⟶ 54:
 
{{నేరడిగొండ మండలంలోని గ్రామాలు}}
{{అదిలాబాదు జిల్లా మండలాలు}}
"https://te.wikipedia.org/wiki/నేరడిగొండ" నుండి వెలికితీశారు