భారతదేశ అత్యున్నత న్యాయస్థానం: కూర్పుల మధ్య తేడాలు

చి వికీపీడియా శైలి అనుసరించి అక్షర దోషాలు సవరించాను
పంక్తి 1:
{{భారత రాజకీయ వ్యవస్థ}}
[[భారత దేశము|భారత దేశం]]లోని [[అత్యున్నత న్యాయస్థానము|అత్యున్నత న్యాయస్థానం]] '''సుప్రీం కోర్టు''' ([[ఆంగ్లం]]: Supreme Court) . ఇది ఎటువంటి రాజకీయ జోక్యానికి తావులేని రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర న్యాయ వ్యవస్థ. ఇది [[హైకోర్టు]] లేదా [[ఉన్నత న్యాయస్థానము|ఉన్నత న్యాయస్థానం]]లపై నియంత్రణాధికారం కల్గిఉన్నదికల్గిఉంది.
==చరిత్ర==
* సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహాపైననే రాష్ట్రపతి [[హైకోర్టు]] ప్రధాన న్యాయమూర్తులను, ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు. ఇందులో 31 మంది జడ్జీలు ఉంటారు. ప్రధాన న్యాయ మూర్తితో కలిపి. ఈ కోర్టులలో
* భారత ప్రభుత్వానికి, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య తగాదాలను
* భారత ప్రభుత్వం, ఒకటి లేదా కొన్ని రాష్ట్రాలు ఒక వైపు ఒకటి లేదా కొన్ని రాష్ట్రాలు ఇంకొక వైపు ఉన్నప్పుడు వాటి మధ్య తగాదాలను
*రెండు అంత కంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య తగాదాలను పరిష్కరిస్తుంటాయి.
* ఇందులో సివిల్ కేసు అయినా, క్రిమినల్ కేసు అయినా, ఇతర ఏ కేసు అయినా హైకోర్టు‌లో జరుగుతూ ఉన్నా, ఆఖరి తీర్పు అయిపోయినా మనముఎవరైనా ఈ కోర్టు‌లో (న్యాయస్థానంలో) ఫిర్యాదు చేసుకోవచ్చు.
 
సుప్రీం కోర్టు న్యాయమూర్తి పదవీ అర్హతలు:
పంక్తి 13:
 
==అధికార పరిధి==
* '''భారత సుప్రీంకోర్టు''' దేశంలో అత్యున్నతమైన [[న్యాయస్థానం]]గా పరిగణించబడుతుంది, భారతదేశ రాజ్యాంగంలోని అధ్యాయం ఆఅరవఅరవ భాగం, అయిదవఐదవ పరిధిలో ఇది ఏర్పాటు చేయబడింది. [[భారత దేశము|భారత దేశం]] రాజ్యాంగం ప్రకారం, ఒక సమాఖ్య కోర్టుగా, [[రాజ్యాంగం|రాజ్యాంగ]] పరిరక్షణకర్తగా, అత్యున్నత ధర్మాసనంగా సుప్రీంకోర్టు విధులు నిర్వహిస్తోంది.
* భారత రాజ్యాంగంలోని 124 నుంచి 147 వరకు అధికరణలు భారత అత్యున్నత న్యాయస్థానం యొక్క కూర్పు మరియు, అధికార పరిధిని నిర్దేశించాయి. ప్రధానంగా, ఇది రాష్ట్రాలు మరియు, ప్రాంతాల్లోని [[హైకోర్టు]]లు ఇచ్చిన తీర్పులను సవాలు చేసే అప్పీళ్లను స్వీకరించే ఒక పునర్విచారణ ధర్మాసనంగా పనిచేస్తుంది. అయితే తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన కేసుల్లో అధికార పిటి‌షన్‌లను లేదా తక్షణ పరిష్కారం అవసరమైన తీవ్రమైన వివాదాలకు సంబంధించిన కేసులను కూడా ఇది విచారణకు స్వీకరిస్తుంది. భారత అత్యున్నత న్యాయస్థానం 1950 జనవరి 28న స్థాపించబడింది, అప్పటి నుంచి ఇప్పటివరకు 24,000పైగా కేసులను విచారించి తీర్పులు వెలువరించింది.
 
==సుప్రీంకోర్టు భవనం==
* సుప్రీంకోర్టు భవనం యొక్క ప్రధాన భాగం 22 ఎకరాల చతురస్రాకార స్థలంలో నిర్మించబడింది, సిపిడబ్ల్యుడికి నేతృత్వం వహించిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందిన ముఖ్య వాస్తుశిల్పి గణేష్ భైకాజీ డియోలాలీకర్ దీనికి నమూనా తయారు చేశారు,చేశాడు. ఇండో-బ్రిటీష్ వాస్తు శైలిలో సుప్రీంకోర్టు భవనాన్ని నిర్మించారు. ఆయనఅతని తరువాత శ్రీధర్ కృష్ణ జోగ్లేకర్ సుప్రీం కోర్టు భవన నిర్మాణానికి నేతృత్వం వహించారువహించడు. న్యాయస్థానం ప్రస్తుత భవనంలోకి 1958లో మార్చబడింది. న్యాయస్థానంలోని త్రాసు ఆకారాన్ని ప్రతిబింబించే విధంగా ఈ భవనం నమూనా తయారు చేయబడింది, భవనం యొక్క మధ్య భాగం త్రాసుకోలను ప్రతిబింబిస్తుంది. 1979లో, రెండు కొత్త భాగాలు-తూర్పు భాగం మరియు, పశ్చిమ భాగం ఈ సముదాయానికి జోడించబడ్డాయి. భవనంలోని వివిధ భాగాల్లో మొత్తం 15 కోర్టు గదులు ఉన్నాయి. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం మిగిలిన ధర్మాసనాలన్నింటి కంటే పెద్దది, ఇది మధ్య భాగంలో ఉంటుంది.
 
==న్యాయస్థానం ఏర్పాటు==
* భారతదేశం సౌర్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడిన రెండు రోజుల తరువాత, 1950 జనవరి 28న, సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడింది. పార్లమెంట్ భవనంలోని ప్రిన్సెస్ ఛాంబర్‌లో దీనిని ప్రారంభించారు. దీనికి ముందు ప్రిన్సెస్ ఛాంబర్‌లో 12 ఏళ్లపాటు, 1937 నుంచి 1950 వరకు భారత సమాఖ్య న్యాయస్థానాన్ని నిర్వహించారు, .ఇప్పుడు న్యాయస్థానం కార్యకలాపాలు నిర్వహిస్తున్న భవన సముదాయం సిద్ధమయ్యే వరకు, అంటే 1958 వరకు సుప్రీంకోర్టు కార్యకలాపాలు కూడా ఈ ఛాంబర్‌లోనే కొనసాగాయి.
* 1950 జనవరి 28లో స్థాపించిన తరువాత, సుప్రీంకోర్టు తన విచారణలను [[పార్లమెంట్]] భవనంలోని ప్రిన్సెస్ ఛాంబర్‌లోనే ప్రారంభించింది. న్యాయస్థానం ప్రస్తుత భవనంలోకి 1958లో మార్చబడింది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అత్యున్నత న్యాయస్థానం యొక్క న్యాయవాదుల సంఘంగా ఉంది. ప్రస్తుతం దీనికి అధ్యక్షుడిగా Vikasవికాష్ Singhసింగ్ కొనసాగుతున్నారుకొనసాగుతున్నాడు.
 
==కూర్పు==
[[File:Supreme Court of India - 200705.jpg|thumb|right|300px|భారత అత్యున్నత న్యాయస్థానం]]
* అసలు భారత రాజ్యాంగం (1950) ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు, 7 తక్కువ-హోదా కలిగిన న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించింది-అయితే న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అవకాశాన్ని పార్లమెంట్‌కు విడిచిపెట్టింది. ప్రారంభ సంవత్సరాల్లో, తమ వద్దకు వచ్చే కేసులపై సుప్రీంకోర్టు యొక్క సంపూర్ణ ధర్మాసనం విచారణ నిర్వహించేది. న్యాయస్థానం యొక్క పని పెరిగిపోవడం మరియు, కేసులు అధిక సంఖ్యలో పేరుకుపోవడంతో 1950లో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 8 వద్ద ఉండగా, దానిని 1956లో 11కి, 1960లో 14కి, 1978లో 18కి, 1986లో 26కి, 2008లో 31కి పెంచారు. న్యాయమూర్తుల సంఖ్య పెరగడంతో, ఇద్దరు మరియు, ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన చిన్న ధర్మాసనాలు విచారణలు జరపడం ప్రారంభమైంది (వీటిని ''డివిజను బెంచ్‌''గా సూచిస్తారు) -ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం (దీనిని ''రాజ్యంగ ధర్మాసనం''గా సూచిస్తారు) అవసరమైన సమయంలో మాత్రమే, ఒక అభిప్రాయ భేదం లేదా వివాదాన్ని పరిష్కరించేందుకు, ఈ ధర్మాసనం కొలువు తీరుతుంది. అవసరం ఏర్పడినప్పుడు, ఏ చిన్న ధర్మాసనమైనా పెద్ద ధర్మాసనం వరకు కేసును బదిలీ చేయవచ్చు.
* భారత అత్యున్నత న్యాయస్థానంలో [[భారత రాష్ట్రపతి]] చేత నియమించబడిన [[భారత ప్రధాన న్యాయమూర్తి]], గరిష్ఠంగా 30 మంది ఇతర న్యాయమూర్తులు ఉంటారు. ఇదిలా ఉంటే, న్యాయమూర్తులను నియమించేందుకు సుప్రీంకోర్టుతో రాష్ట్రపతి తప్పనిసరిగా సంప్రదింపులు జరపాలి మరియు. ఈ నియామకాలు సాధారణంగా అనుభవ ప్రాతిపదికన మరియు, ఎటువంటి రాజకీయ ప్రాధాన్యతలు లేకుండా జరుగుతాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 65 ఏళ్ల వయస్సు వచ్చిన తరువాత పదవీ విరమణ చేస్తారు. సుప్రీంకోర్టుకు ఒక వ్యక్తి న్యాయమూర్తిగా నియమించబడాలంటే, అతను తప్పనిసరిగా భారతీయుడై ఉండాలి, అంతేకాకుండా కనీసం ఐదేళ్లపాటు, హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహించి ఉండాలి లేదా వరుసగా ఇటువంటి రెండు లేదా అంతకంటే ఎక్కువ కోర్టుల్లో న్యాయమూర్తిగా పనిచేయాలి లేదా కనీసం పదేళ్లపాటు ఏదైనా హైకోర్టులో న్యాయవాదిగా పని చేయాలి లేదా ఇటువంటి రెండు లేదా అంతకంటే ఎక్కువ కోర్టుల్లో వరుసగా 10 ఏళ్లపాటు న్యాయవాదిగా పని చేయాలి, లేదా రాష్ట్రపతి దృష్టిలో ఆ వ్యక్తి ఒక విలక్షణ న్యాయవేత్తగా పరిగణించబడాలి. ఒక హైకోర్టు న్యాయమూర్తిని సుప్రీంకోర్టులో తాత్కాలిక (ప్రత్యేక) న్యాయమూర్తిగా నియమించేందుకు మరియు, సుప్రీంకోర్టు లేదా హైకోర్టుల్లో పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులను ఈ కోర్టులో న్యాయమూర్తులుగా నియమించేందుకు అవకాశాలు ఉన్నాయి.
* సుప్రీంకోర్టులో ఎప్పుడూ విస్తృతమైన ప్రాంతీయ ప్రాతినిధ్యం పాటించబడుతోంది. మైనారిటీ మత మరియు, జాతులకు చెందినవారు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో భాగంగా ఉంటారు. 1987లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడిన మొదటి మహిళగా జస్టిస్ [[ఫాతిమా బీవీ]] గుర్తింపు పొందారుపొందింది. ఆమె తరువాత న్యాయమూర్తులు సుజాతా మనోహర్ మరియు, రుమా పాల్‌లు కూడా సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులుగా విధులు నిర్వహించారు.
* సుప్రీంకోర్టులో అడుగుపెట్టిన ''దళిత'' వర్గానికి చెందిన మొట్టమొదటి న్యాయమూర్తిగా కె.జి. బాలకృష్ణన్ గుర్తింపు పొందారుపొందాడు, 2000 సంవత్సరంలో ఆయనఅతను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డారునియమించబడ్డాడు. 2007లో ఆయనఅతను మొట్టమొదటి ''దళిత'' భారత ప్రధాన న్యాయమూర్తిగా గుర్తింపు పొందారుపొందాడు. అసాధారణంగా, న్యాయమూర్తులు బి.పి. జీవన్ రెడ్డి మరియు, ఎ. ఆర్. లక్ష్మణన్ భారత లా కమిషన్ ఛైర్మన్‌లుగా నియమించబడ్డారు, వీరిలో ఎవరూ ప్రధాన న్యాయమూర్తిగా పని చేయకపోవడం గమనార్హం.
 
==అధికార పరిధి==
* సుప్రీంకోర్టు అసలైన, పునర్విచారణ సంబంధ మరియు, సలహా అధికార పరిధిని కలిగివుంది.
===అసలు అధికార పరిధి===
* [[భారత దేశము|భారతదేశ ప్రభుత్వం]] మరియు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ [[రాష్ట్రాలు]] మధ్య ఏదైనా వివాదం లేదా భారత ప్రభుత్వం మరియు, ఏదైనా రాష్ట్రం లేదా రాష్ట్రాలు ఒకవైపు మరియు, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు మరోవైపు ఉన్న (త్రైపాక్షిక) వివాదం లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య ఉన్న వివాదంపై ఇది ప్రత్యేక అసలు అధికార పరిధి (అజమాయిషీ) కలిగివుంది, న్యాయబద్ధమైన హక్కు యొక్క అస్థిత్వం లేదా పరిధి ఆధారపడివున్న (చట్టపరమైన లేదా వాస్తవానికి సంబంధించిన) ఏదైనా ప్రశ్నకు సంబంధించిన వివాదంపై దీనికి ప్రత్యేక అజమాయిషీ ఉంటుంది. అంతేకాకుండా, రాజ్యాంగంలోని 32వ అధికరణ [[ప్రాథమిక హక్కులు]] అమలు చేయడానికి సంబంధించి సుప్రీంకోర్టుకు విస్తృతమైన మూల అధికారాన్ని అందజేసింది. వీటిని అమలు చేసేందుకు సుప్రీంకోర్టు ''నిందితుడిని న్యాయస్థానానికి తీసుకురమ్మనే ఆదేశాలు'', ''ప్రవర్తకాధిలేఖ'', నిషేధం, ''అధికారాన్ని ప్రశ్నించే ఉత్తర్వు,'' మరియు ''ఉత్ప్రేషణాధిలేఖ'' లకు సంబంధించిన ఉత్తర్వులతో కూడిన మార్గనిర్దేశాలు, ఆదేశాలు జారీ చేసేందుకు అధికారం కలిగివుంది.
 
===పునర్విచారణ అధికార పరిధి===
* సివిల్ మరియు, క్రిమినల్ రెండు రకాల కేసుల్లో ఒక హైకోర్టు యొక్క ఏదైనా తీర్పు, నిర్ణయం లేదా తుది ఆదేశానికి సంబంధించి రాజ్యాంగంలోని 132 (1), 133 (1) లేదా 134 అధికరణల పరిధిలో సంబంధిత హైకోర్టు జారీ చేసిన ఒక ధ్రువపత్రంతో సుప్రీంకోర్టు యొక్క పునర్విచారణ అధికారానికి అర్థించవచ్చు. ఏదైనా మిలిటరీయేతర భారతీయ కోర్టు వెలువరించే తీర్పు లేదా ఆదేశంపై పునర్విచారణకు విజ్ఞప్తి చేసేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక లీవ్ జారీ చేయగలదు. సుప్రీంకోర్టు యొక్క పునర్విచారణ అధికార పరిధిని విస్తరించే అధికారం పార్లమెంట్ కలిగివుంది, సుప్రీంకోర్టు (క్రిమినల్ అప్పీలేట్ జ్యురిడిక్షన్) యాక్ట్, 1970ను అమలు చేయడం ద్వారా క్రిమినల్ విజ్ఞప్తుల సందర్భంలో ఈ అధికారాన్ని పార్లమెంట్ ఉపయోగించింది.
* '''పౌర విషయాల్లో''' (ఎ) సాధారణ ప్రాముఖ్యత కలిగివున్న చట్టాన్ని కేసు గణనీయమైన స్థాయిలో సవాలు చేస్తుంటే మరియు, (బి) ఒక విషయానికి సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలని భావిస్తే అటువంటి కేసులను హైకోర్టులు సుప్రీంకోర్టుకు పంపుతాయి. హైకోర్టు (ఎ) ఒక నిందితుడిని నిర్దోషిగా విడిచిపెట్టినప్పుడు లేదా అతడికి మరణశిక్ష నుంచి యావజ్జీవ శిక్ష వరకు విధించినప్పుడు లేదా కనీసం పదేళ్ల కంటే ఎక్కువ శిక్ష విధించినప్పుడు లేదా (బి) తన పరిధిలోని ఏదైనా దిగువ కోర్టు నుంచి వచ్చిన కేసుపై విచారణ నుంచి హైకోర్టు తప్పుకున్నప్పుడు, అటువంటి విచారణలో నిందితుడికి మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష లేదా 10 ఏళ్ల కంటే ఎక్కువ కారాగార శిక్ష విధించబడినప్పుడు లేదా (సి) సుప్రీంకోర్టుకు పునర్విచారణకు పంపేందుకు తగిన కేసుగా హైకోర్టు భావించిన '''క్రిమినల్ కేసు''' లపై సుప్రీంకోర్టు విచారణ చేపడుతుంది. ఒక హైకోర్టు క్రిమినల్ కేసు విచారణలో వెలువరించిన తీర్పు, తుది ఆదేశం లేదా శిక్షను పునర్విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టుకు తదుపరి అధికారాల ఇవ్వడంపై ఆలోచనలు జరపడానికి పార్లమెంట్ అధికారం ఇవ్వబడింది.
 
===సలహా అధికార పరిధి===
పంక్తి 49:
 
==జమ్మూ & కాశ్మీర్==
* జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడొక విషయాన్ని గుర్తించాలి, చారిత్రక కారణాల వలన భారతదేశంలోని మరే ఇతర రాష్ట్రానికి లేని విధంగా, జమ్ము & కాశ్మీర్ ఒక ప్రత్యేక హోదా కలిగివుంది. భారత రాజ్యాంగంలోని 370వ అధికరణ జమ్ము & కాశ్మీర్ కోసం కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఇచ్చింది. భారత రాజ్యాంగం జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి పూర్తిగా వర్తించదు. రాజ్యాంగంలోని 370 అధికరణ ఈ విషయాన్నే తెలియజేస్తుంది. జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి భారత రాజ్యాంగం వివిధ మార్పులు మరియు, మినహాయింపులతో వర్తిస్తుంది. కన్‌స్టిట్యూషన్ (ఆప్లికేషన్ టు జమ్మూ అండ్ కాశ్మీర్) ఆర్డర్, 1955 (జమ్ము మరియు- కాశ్మీర్‌కు ఉద్దేశించిన రాజ్యాంగ ఆదేశం, 1954) ప్రకారం ఈ మినహాయింపులు కల్పించారు. అంతేకాకుండా, భారతదేశంలో మరే ఇతర రాష్ట్రానికి లేని విధంగా, జమ్ము- కాశ్మీర్ సొంత రాజ్యాంగాన్ని కలిగివుంది. జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రానికి భారత రాజ్యాంగం అనేక మార్పులతో వర్తింపజేయబడుతున్నప్పటికీ, కన్‌స్టిట్యూషన్ (అప్లికేషన్ టు జమ్ము అండ్ కాశ్మీర్) ఆర్డర్, 1954 రాజ్యాంగంలోని 141 అధికరణను ఈ రాష్ట్రానికి కూడా వర్తింపజేసింది,. అందువలన సుప్రీంకోర్టు ప్రకటించే చట్టం జమ్ము & కాశ్మీర్ రాష్ట్రంలోని హైకోర్టుతోసహా, అన్ని కోర్టులకు సమానంగా వర్తిస్తుంది.
 
==చారిత్రాత్మక తీర్పులు: న్యాయ-అధికార వ్యవస్థల మధ్య వివాదాలు==
===భూసంస్కరణలు (ప్రారంభ వివాదం)===
* 'జమీందార్లు'' (భూస్వాములు) వద్ద నుంచి సేకరించిన భూమి పునఃపంపిణీకి ఉద్దేశించిన రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలను కొన్ని న్యాయస్థానాలు జమీందార్లు యొక్క ప్రాథమిక హక్కులను ఈ చట్టాలు అతిక్రమిస్తున్నాయనే కారణంతో కొట్టిపారేశాయి,. 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చేసిన పార్లమెంట్, 1955లో భూమి పునఃపంపిణీని అమలు చేయడంలో తన అధికారాన్ని రక్షించుకునేందుకు నాలుగో రాజ్యాంగ సవరణను తీసుకొచ్చింది. ప్రైవేట్ ఆస్తుల నిబంధనలతోపాటు, ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం పార్లమెంట్‌కు లేదని అభిప్రాయపడుతూ,<ref>[http://openarchive.in/judis/2449.htm ]</ref> 1967లో ''గోల్కానాథ్ v. పంజాబ్ రాష్ట్రం'' కేసులో సుప్రీంకోర్టు ఈ సవరణలకు వ్యతిరేకంగా స్పందించింది<ref>[http://www.supremecourt.manupatra.com ఫ్రీ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్]</ref>.
 
===రాజ్యాంగ విరుద్ధంగా పరిగణించబడిన ఇతర చట్టాలు===
పంక్తి 61:
====పార్లమెంట్ నుంచి స్పందన====
* సుప్రీంకోర్టు నిర్ణయాలకు స్పందనగా, 1971లో భారత పార్లమెంట్ రాజ్యాంగంలోని ఎటువంటి నిబంధనను అయినా, ప్రాథమిక హక్కులతోసహా, సవరించేందుకు తనకు వీలు కల్పించే ఒక సవరణను ఆమోదించింది.
* సరైన భూమి పరిహారానికి సంబంధించిన పరిపాలనాపరమైన నిర్ణయాలు న్యాయవ్యవస్థ-పరిధిలో లేకుండా చేసే [[25వ సవరణ]]నుసవరణను భారత పార్లమెంట్ ఆమోదించింది.
* రాచరిక ప్రత్యేకార్హతలు మరియు ,వారికి చెల్లించే భత్యాలు రద్దు చేసే ఒక రాజ్యాంగ అధికరణను కొత్తగా చేరుస్తూ, భారత రాజ్యాంగానికి పార్లమెంట్ ఒక సవరణను ఆమోదించింది.
 
====సుప్రీంకోర్టు నుంచి ప్రతి-స్పందన====
పంక్తి 68:
రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని సౌకర్యం కోసం మార్చకూడదని కోర్టు తీర్పు చెప్పింది. ఏప్రిల్ 24, 1973న, ''కేశవానంద భారతీ v. కేరళ రాష్ట్రం'' కేసులో, ఈ సవరణలు రాజ్యాంగబద్ధమైనప్పటికీ, అవి రాజ్యాంగం యొక్క "ప్రాథమిక నిర్మాణాన్ని" మార్చరాదని సూచిస్తూ, పార్లమెంట్ ఆమోదించిన ఈ సవరణలను తన విచక్షణాధికారంతో తోసిపుచ్చింది, ఈ నిర్ణయానికి ప్రధాన న్యాయమూర్తి సిక్రీ నేతృత్వం వహించారు.
 
==అత్యవసర పరిస్థితి మరియు, భారత ప్రభుత్వం==
 
భారత జాతీయ కాంగ్రెస్ పాలించిన ఒక శక్తివంతమైన కేంద్ర ప్రభుత్వ హయాంలో న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యం తీవ్రంగా తగ్గించబడింది<ref name="iyer">