"మల్లీశ్వరి" కూర్పుల మధ్య తేడాలు

 
== స్పందన ==
మల్లీశ్వరి సినిమా మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకుని, విమర్శకుల ప్రశంసలు సాధించింది. మల్లీశ్వరి తెలుగు సినిమా చలనచిత్ర చరిత్రలో స్వర్ణయుగానికి చెందిన గొప్ప సినిమాగా ప్రాచుర్యం పొందింది. ప్రేక్షకులు, అభిమానులు దీన్ని బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మేటి సినిమాగా ఎంచారు.
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2564638" నుండి వెలికితీశారు