జిబౌటి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 363:
===ఆహార సంస్కృతి ===
[[File:Sambusadish.jpg|thumb|right|200px|A plate of ''[[samosa|sambusas]]'' a popular traditional snack.]]
జిబౌటియన్ వంటకాలు సోమాలి, అఫార్, యెమెన్, ఫ్రెంచి వంటల మిశ్రమంతో అదనంగా దక్షిణ ఆసియా (ముఖ్యంగా భారతీయ) ఆహారాలతో ప్రభావితమై ఉంటాయి. స్థానిక వంటకాలు సామాన్యంగా కుంకుమ పూవు నుండి దాల్చినచెక్క వంటి మధ్యప్రాచ్య సుగంధాలను ఉపయోగించి తయారు చేస్తారు. తందూరి శైలి ఓవెన్లలో వండినవండ యెమెని చేప స్థానిక రుచికరమైన వంటకం ప్రజాదరణ కలిగి ఉంది. సంప్రదాయ వంటకాలలో ఫహ్-ఫాహ్ లేదా "సోప్ జిబౌటిన్నె" (కారంగా ఉండే ఉడికించిన గొడ్డు మాంసం సూప్) నుండి, యెటకెల్టు వెట్ (స్పైసి మిశ్రమ కూరగాయల వంటకం)వంటి అనేక వైవిద్యమైన మసాలా వంటకాలు లభిస్తాయి. క్సెలో ("హలో" అని ఉచ్ఛరిస్తారు) లేదా హల్వా వంటి ఆహారాలు ఈద్ ఉత్సవాలు లేదా వివాహ రిసెప్షన్ల వంటి పండుగ సందర్భాలలో తినడం ఒక ప్రసిద్ధ సాంప్రదాయంగా ఉంది. హల్వా చక్కెర, మొక్కజొన్న పిండి, ఏలకులు పొడి, జాజికాయ పొడి, నెయ్యి వేసి తయారు చేస్తారు. కొన్నిసార్లు రుచిని పెంచడానికి వేరుశనగలు జోడించబడతాయి.<ref>Ali, Barlin (2007) ''Somali Cuisine''. AuthorHouse. p. 79. {{ISBN|9781425977061}}</ref> భోజనం తర్వాత, గృహాలుగృహాలలో ధూపనంసాంద్రాణి (cuunsi)వంటి లేదా ధనికులనుసుగంధాలను ఉపయోగించి సుగంధధనికులు ద్రవ్యాలు (లూబాన్) ఉపయోగించి సువాసనగల బర్నర్లో తయారు చేయబడిన డబ్బాడ్గా తయారుధూపం చేయబడతాయివేస్తారు.
 
After meals, homes are traditionally perfumed using [[incense]] (''cuunsi'') or [[frankincense]] (''lubaan''), which is prepared inside an incense burner referred to as a ''[[dabqaad]]''.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/జిబౌటి" నుండి వెలికితీశారు