అద్దంకి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{అయోమయం}}
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal|latd=15.809762|longd=79.975491|native_name=అద్దంకి||district=ప్రకాశం|mandal_map=Prakasam mandals outline16.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=అద్దంకి|villages=18|area_total=|population_total=74904|population_male=37882|population_female=37022|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=59.51|literacy_male=70.41|literacy_female=48.40|pincodepin code = 523201}}
'''అద్దంకి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక పట్టణము మరియు మండల కేంద్రము. పిన్ కోడ్: 523 201., ఎస్.టి.డి. కోడ్ = 08593.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
 
పంక్తి 8:
 
అద్దంకి ప్రకాశం జిల్లాలో ఒక పట్టణం. దీనిని మొదట రెడ్డి రాజులు తమ రాజధానిగా చేసుకొన్నారు. తర్వాత వీరు తమ రాజధానిని అద్దంకి నుండి కొండవీటికి మార్చుకొన్నారు. వీరి కాలంలో ''''ఎర్రన''''అనే మహా కవి ఉండేవాడు. ఈయన మహా భారతంలో ఒక పర్వాన్నీ పూర్తి చేసినప్పటికి తను పూర్తి చేసానని చెప్పలేదు. తర్వాత తరం వారు ఆయన భాషా శైలిని అర్దం చేసుకొని ఇది కచ్చితంగా ఎర్రన పూర్తి చేసి ఉంటాడని భావించారు. అదే నిజం అయినది. ఈ ఊరిలో ఒక శాశనం లభ్యం అయినది. ఆ శాశనంలో ఈ విధంగా వ్రాసి ఉంది. "అద్దంకిలో 101 గుళ్ళు కాని, 101 బావులు కాని లేవు అని చెప్పేవారు తరువాయి జన్మలో గాడిదగా పుట్టు గాక" అని వ్రాసి ఉంది. అందుకే అద్దంకిని పద్య శాసనానికి పుట్టినిల్లు అంటారు. [[టంగుటూరి ప్రకాశం పంతులు]] బాల్యంలో ఇక్కడ చదువుకొన్నారు.
 
ప్రస్తుతం అద్దంకి మారినప్పటికీ అద్దంకి యొక్క గొప్పతనం చిరస్మనీయం. అద్దంకిలో "గుండ్లకమ్మ" అనే నది ప్రవహిస్తున్నది. ఈ నది ప్రక్కన ఇటుకలను తయారు చేస్తారు.
 
==అద్దంకి పేరు వెనుక చరిత్ర==
అద్దంకిలో అద్ద మరియు అంకి అనే ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమ కోసం, ప్రాణలను సమర్పించుకొన్నారు. అందుకే ఈ ప్రాంతానికి అద్దంకి అని పేరు వచ్చింది.
 
==పట్టణం భౌగోళికం==
==పట్టణానికి రవాణా సౌకర్యం==
Line 21 ⟶ 22:
==అద్దంకి పట్టణంలోని మౌలిక సదుపాయాలు==
===సామాజిక ఆరోగ్య కేంద్రం===
 
===బ్యాంకులు===
#ఆంధ్రా బ్యాంక్. ఫోన్ నం:- 08593/223355.
Line 50 ⟶ 52:
==అద్దంకి పట్టణ ప్రముఖులు==
ఆశుకవితా చక్రవర్తులుగా ప్రఖ్యాతిచెందిన [[కొప్పరపు సోదర కవులు]] ఈ మండలంలోని [[కొప్పరం]] గ్రామంలో జన్మించారు.
 
==ప్రధాన పంటలు==
ఇక్కడ రకరకాల పంటలు పండిస్తారు. [[పొగాకు]] ఇక్కడ బాగా పండుతుంది.
 
==ప్రధాన వృత్తులు==
[[వ్యవసాయం]]
"https://te.wikipedia.org/wiki/అద్దంకి" నుండి వెలికితీశారు