గొరిజవోలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
 
'''గొరిజవోలు''', [[గుంటూరు జిల్లా]], [[నాదెండ్ల]] మండలానికి చెందిన గ్రామముగ్రామం. పిన్ కోడ్ నం. 522 549., యస్.టీ.డీ.కోడ్ 08647.
 
ఇది మండల కేంద్రమైన నాదెండ్ల నుండి 15 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[నరసరావుపేట]] నుండి 15 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 862 ఇళ్లతో, 3071 జనాభాతో 1291 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1529, ఆడవారి సంఖ్య 1542. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1181 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 54. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590174<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 522549.
 
== గణాంకాలు ==
==గ్రామ చరిత్ర==
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 862 ఇళ్లతో, 3071 జనాభాతో 1291 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1529, ఆడవారి సంఖ్య 1542. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1181 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 54. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590174<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.
===గ్రామం పేరు వెనుక చరిత్ర===
 
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం,జనాభా 3009,పురుషుల సంఖ్య 1487.మహిళలు 1522, నివాసగృహాలు 701,విస్తీర్ణం 1291 హెక్టారులు,ప్రాంతీయ భాష [[తెలుగు]]
 
==గ్రామ భౌగోళికం==
గ్రామముగ్రామం గుంటూరు నుండి 33 కిలోమీటర్లు పశ్చిమాన నరసరావుపేట వెళ్ళే మార్గములో ఉంది. ఇది నరసరావు పేట నుండి 15 కి.మీలు తూర్పున ఉంది. రహదారిపై ఉన్న మెరికపూడికి పక్కనే గొరిజవోలు ఉంది.
===సమీప గ్రామాలు===
[[చందవరం]] 3 కి.మీ,[[నుదురుపాడు]] 4 కి.మీ,[[తూబాడు]] 5 కి.మీ, [[రేపూడి]] 5 కి.మీ, [[పొనుగుపాడు]] 5 కి.మీ
 
===సమీప మండలాలు===
దక్షణాన [[నాదెండ్ల]] మండలం, పశ్చిమాన [[ముప్పాళ్ళ (గుంటూరు జిల్లా)|ముప్పాళ్ళ]] మండలం,దక్షణాన [[యడ్లపాడు]] మండలం, పశ్చిమాన [[నరసరావుపేట]] మండలం
 
==గ్రామ పంచాయతీ==
1970 లో ఈ గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ బోయినపల్లి సుబ్బారావు సర్పంచిగా పోటీ చేసి గెలుపొందారు. తరువాత వరుసగా జరిగిన ఎన్నికలలో ఈపూరి సాంబిరెడ్డి, జంగం యాకోబు, పోపూరి పద్మావతి, నారసాని సాంబిరెడ్డి సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. గ్రామంలోని రెండు సామాజిక వర్గాల మధ్య, 43 ఏళ్ళుగా పరస్పర అవగాహనతో సర్పంచి ఎన్నికలు ఏకగ్రీవం అవుతూ వచ్చినవివచ్చాయి. ఇరు వర్గాల పెద్దలూ కూర్చుని చర్చించుకోవటంతో సర్పంచిని ఏకగ్రీవంగా ఎన్నుకునేవారు. ప్రస్తుతం 2272 ఓటర్లున్న ఈ గ్రామంలో 43 ఏళ్ళ తరువాత జూలై-31,2013 నాడు ఎన్నికలు జరుగుచున్నవి. [2]
==గ్రామములో మౌలిక వసతులు==
 
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.
Line 168 ⟶ 165:
 
===త్రాగునీటి సౌకర్యం===
గ్రామములోగ్రామంలో కెనారా బ్యాంక్ ఆర్ధిక సహకారంతో ఏర్పాటు చేసిన ఎన్.టి.ఆర్ సుజల స్రవంతి. శుద్ధినీటి పథకాన్ని, 2017,జులై-7న ప్రారంభించినారు.ప్రారంభించిబడింది [3]
==గ్రామానికి గ్రామములోనిచెందిన ప్రముఖులు (నాడు/నేడు)==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
[తెలుగు సినిమా]] నటుడు [[శివాజీ (నటుడు)|శివాజీ]] (మిస్సమ్మతెలుగు చిత్రంలోసినిమా నటుడు, రాజకీయ కార్యకర్త)]] ఇక్కడేఈగ్రామంలోనే జన్మించాడు <ref>మే 24, 2009 ఈనాడు ఆదివారం సంచిక లో ప్రచురితమైన శివాజీ ఇంటర్వ్యూ ఆధారంగా</ref>
==గ్రామంలో ప్రధాన పంటలు==
ఈ గ్రామము పండు చింతకాయలకు ప్రసిద్ధి.
==గ్రామములోని ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
[తెలుగు సినిమా]] నటుడు [[శివాజీ (నటుడు)|శివాజీ]] (మిస్సమ్మ చిత్రంలో నటుడు) ఇక్కడే జన్మించాడు <ref>మే 24, 2009 ఈనాడు ఆదివారం సంచిక లో ప్రచురితమైన శివాజీ ఇంటర్వ్యూ ఆధారంగా</ref>
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==
* 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
*జనాభా 3009
* పురుషుల సంఖ్య 1487
*మహిళలు 1522
*నివాసగృహాలు 701
*విస్తీర్ణం 1291 హెక్టారులు
*ప్రాంతీయ భాష [[తెలుగు]]
జనాభా (2011) - మొత్తం 3,071 - పురుషుల సంఖ్య 1,529 - స్త్రీల సంఖ్య 1,542 - గృహాల సంఖ్య 862
 
:
== మూలాలు ==
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Nadendla/Gorijavolu] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
*[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి.
{{Ref list}}
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/గొరిజవోలు" నుండి వెలికితీశారు