కోలవెన్ను రామకోటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:బందరులో జీవించిన ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి|name=కోలవెన్ను రామకోటీశ్వరరావురామకోటేశ్వరరావు|native_place=[[నరసరావుపేట]]|birth_date=[[1894]] [[అక్టోబరు 22]]|birth_place=[[గుంటూరు]] జిల్లా [[నరసారావుపేట]]|death_date=[[1970]] [[మే 19]]|occupation=పాత్రికేయులు|mother=రుక్మిణమ్మ|father=వియ్యన్న పంతులు}}'''కోలవెన్ను రామకోటేశ్వరరావు,''' ([[1894]]- [[1970]]) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు,<ref>{{Cite web|url=https://www.youtube.com/watch?v=n2PiYmvwcv8|title=కోలవెన్ను రామకోటేశ్వర రావు స్వాతంత్ర సమరయోదుడు అని మీలో ఎంతమందికి తెలుసు {{!}} Celebrity News {{!}} 2017}}</ref> సంపాదకులు.ఇతను [[బందరు]] నుండి వెలువడిన ''''త్రివేణి'''' అనే సాంస్కృతిక పత్రికను సుమారు నాలుగు దశాబ్దాలు నిర్వహించాడు .
 
ఇతను [[గుంటూరు]] జిల్లా [[నరసారావుపేట|నరసారావుపేటలో]] [[1894]] సంవత్సరం [[అక్టోబరు 22|అక్టోబరు 22న]] జన్మించాడు. న్యాయశాస్త్ర పట్టభద్రులై, కొన్నాళ్ళు [[న్యాయవాది|న్యాయవాదిగా]] పనిచేసిన, పిదప జాతీయోద్యమం వైపు ఆకర్షితులయ్యాడు. [[మచిలీపట్నం|బందరు]] జాతీయ కళాశాలలో మొదట ఉపాధ్యాయులుగా, తరువాత ప్రిన్సిపాల్ గాను పనిచేశాడు.1930లో ఉప్పు సత్యాగ్రహం లోను, 1940లో వ్యక్తి సత్యాగ్రహంలోను, [[క్విట్ ఇండియా]] ఉద్యమంలోను పాల్గొని చెరసాలకు వెళ్ళాడు.