ద్వీప వక్రతలు: కూర్పుల మధ్య తేడాలు

చి భాషాదోషాల సవరణ, added uncategorised tag, typos fixed: ) → ) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
==ద్వీప వక్రతల ఆవిర్భావం==
[[File:Oceanic-oceanic convergence Fig21oceanocean i18.gifsvg|thumb|రెండు సముద్ర పలకల అభిసరణ సరిహద్దుల వద్ద ద్వీప వక్రతలు (6), ట్రెంచ్ (5) లు ఏర్పడుతున్నాయి. చిత్రంలో1-సముద్ర పటలం (Oceanic crust), 2-అశ్మావరణం (Lithosphere), 3- ఆస్థినో ఆవరణం (Astenosphere), 4-ఖండ పటలం (Continental crust) ]]
[[పలక విరూపణ సిద్ధాంతం|విరూపకారిక పలకల చర్య]] (Tectonic plate activity) వలన సముద్ర భూతలం మీద ద్వీప వక్రతలు ఆవిర్భవిస్తాయి. [[పలక విరూపణ సిద్ధాంతం]] ప్రకారం రెండు సముద్రపు పలకలు ఢీ కొన్నప్పుడు ఆ పలకల సరిహద్దు మండలంలో ద్వీప వక్రతలు ఏర్పడతాయి.
 
"https://te.wikipedia.org/wiki/ద్వీప_వక్రతలు" నుండి వెలికితీశారు