గ్రామ రెవిన్యూ అధికారి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
పూర్వం ఆంధ్రప్రాంతంలో [[కరణం]] [[మునసబు]] మరియు తెలంగాణ ప్రాంతంలో [[పటేల్]] [[పట్వారీ]]లు వారి సొంత గ్రామాల్లోనే ఉండి పాలన నడిపేవారు. [[1985]]లో ఈ విధానాన్ని తొలగించి గ్రామ సహాయకులను నియమించారు. తరువాత 1990 లో గ్రామ పాలనాధికారి ([[వి.ఏ.వో]] ) వ్యవస్థను ప్రవేశపెట్టారు. తరువాత 2002 లో మండల పరిషత్ అభివృద్ధి అధికారి పర్యవేక్షణలో పనిచేసే పంచాయితీ సెక్రటరీల విధానం అమలులోకి వచ్చింది. [[పంచాయితీ]]ల నుంచి రెవెన్యూ వ్యవస్థను వేరు చేసిన నేపథ్యంలో (జి.ఓ.యం.యస్‌. నెం.1059 రెవెన్యూ (గ్రామ పరిపాలన) శాఖ తేది .31.07.2007కు అనుబంధం) [[2007]] ఆగష్టు నుంచి గ్రామ రెవిన్యూ అధికారుల (Village Revenue Officer) వీఆర్వోల విధానం అమలులోకి వచ్చింది.వీరు [[తహసీల్దారు]] (ఎంఆర్ఒ) అజమాయిషీలో పని చేస్తారు.
==అధికారుల కేటాయింపు మరియు, నియమించు విధానం==
 
2001 జనాభా లెక్కల ప్రకారం మనఉమ్మడి రాష్ట్రంలోఆంధ్ర మొత్తంప్రదేశ్ రాష్ట్రంలో 28, 123 రెవెన్యూ [[గ్రామాలు]] న్నాయిఉన్నాయి. అందులో 26, 613 నివాసిత గ్రామాలు 1, 510 నివాసాలు లేని గ్రామాలు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో -------- రెవెన్యూ గ్రామాలు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో --------- రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. కొన్ని గ్రామాలను కలిపి ఒక సమూహం (క్లస్టర్) గా ఏర్పాటుచేశారు. రాష్ట్రంలోని 21, 809 గ్రామ పంచాయతీలను పరిపాలనా సౌలభ్యం కోసం 12, 397 క్లస్టర్లుగా ఏర్పాటు చేసింది. 5 వేల జనాభా ఉన్న ఒకటి లేదా రెండు మూడు పంచాయతీలను కలిపి ఒక క్లస్టరుగా గుర్తించారు. ప్రతి క్లస్టర్‌కు ఒక గ్రామ రెవిన్యూ అధికారి వుండాలి. పంచాయతీ క్లస్టర్ 5 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి. రాష్ట్రంలో 12, 397 క్లస్టర్లు ఉన్నాయి. క్లస్టర్ లో 5000 జనాభా ఉంటే ఒకరు, 5 వేల నుంచి 10, 000 మంది వరకు ఉంటే ఇద్దరు, పది వేల నుంచి పదిహేను వేల మంది ఉంటే ముగ్గురు చొప్పున గ్రామ రెవిన్యూ అధికారి [[వీ.ఆర్.వో]]లు ఉంటారు. ఖాళీగా ఉన్న వీఆర్వో ఉద్యోగాల భర్తీ సంబంధిత జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్‌సీ) చేస్తుంది. గ్రామ రెవిన్యూ అధికారికి సహాయకునిగా గ్రామంలోనివసించే వారిలో ఒకరిని గ్రామ రెవిన్యూసహాయకునిగా నియమించుతారు.
 
==అధికారుల కేటాయింపు మరియు నియమించు విధానం==
2001 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో మొత్తం 28, 123 [[గ్రామాలు]] న్నాయి. అందులో 26, 613 నివాసిత గ్రామాలు 1, 510 నివాసాలు లేని గ్రామాలు. . కొన్ని గ్రామాలను కలిపి ఒక సమూహం (క్లస్టర్) గా ఏర్పాటుచేశారు. రాష్ట్రంలోని 21, 809 గ్రామ పంచాయతీలను పరిపాలనా సౌలభ్యం కోసం 12, 397 క్లస్టర్లుగా ఏర్పాటు చేసింది. 5 వేల జనాభా ఉన్న ఒకటి లేదా రెండు మూడు పంచాయతీలను కలిపి ఒక క్లస్టరుగా గుర్తించారు. ప్రతి క్లస్టర్‌కు ఒక గ్రామ రెవిన్యూ అధికారి వుండాలి. పంచాయతీ క్లస్టర్ 5 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి. రాష్ట్రంలో 12, 397 క్లస్టర్లు ఉన్నాయి. క్లస్టర్ లో 5000 జనాభా ఉంటే ఒకరు, 5 వేల నుంచి 10, 000 మంది వరకు ఉంటే ఇద్దరు, పది వేల నుంచి పదిహేను వేల మంది ఉంటే ముగ్గురు చొప్పున గ్రామ రెవిన్యూ అధికారి [[వీ.ఆర్.వో]]లు ఉంటారు. ఖాళీగా ఉన్న వీఆర్వో ఉద్యోగాల భర్తీ సంబంధిత జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్‌సీ) చేస్తుంది. గ్రామ రెవిన్యూ అధికారికి సహాయకునిగా గ్రామంలోనివసించే వారిలో ఒకరిని గ్రామ రెవిన్యూసహాయకునిగా నియమించుతారు.
 
 
==గ్రామ రెవిన్యూ అధికారి విధులు==
గ్రామ పాలనలో గ్రామ రెవిన్యూ అధికారుల పాత్ర కూడా ముఖ్యమైనది. గ్రామ ఆదాయ ఆధికారి విధులు జి.ఒ.ఎమ్.ఎస్ సంఖ్య 1059 రెవిన్యూ ( గ్రామ పరిపాలన) శాఖ 31.7.2007 లో పేర్కొన్నారు (<ref>[http://apard.gov.in/grama_revenue_paripalana_margadarshini.pdf గ్రామ పరిపాలన మార్గదర్శిని]</ref>) . దీని ప్రకారం సాధారణ పరిపాలన రెవిన్యూ విధులు, పోలీస్ విధులు మరియు, సామాజిక సంక్షేమం అభివృద్ధి ఉన్నాయి.
 
 
'''సాధారణ పరిపాలన / రెవెన్యూ విధులు:'''
Line 36 ⟶ 32:
# ఏ రెవెన్యూ అధికారి కానీ, జిల్లా కలెక్టర్‌, ఆర్‌.డి.ఓ. లేక తాహశీల్దార్‌ నియమించిన అధికారులు కానీ తనిఖీకి కోరినప్పుడు గ్రామ రెవెన్యూ అధికారి తాను నిర్వహిస్తున్న గ్రామ రిజిష్టర్లు, ఇతర రికార్డులు చూపవలయును. పైన పేర్కొన్న విధాంగా అధికారులు కోరితే తప్ప, ఆ రికార్డులను గ్రామ రెవెన్యూ అధికారులు తమ వ్యక్తిగత ఆధీనంలో భద్రాపరచాలి.
# బదిలీ /సస్పెన్షన్‌/తొలగింపు /డిస్మిస్‌/పదవీ విరమణ / సెలవుపై వెళ్ళే సందార్భాలలో (క్యాజువల్‌ లీవ్‌ మినహా) అన్ని గ్రామ రిజిష్టర్లు, రికార్డులను అధికారికంగా నియమితులైన అధికారికి అప్పగించాలి.
 
 
'''పోలీస్ విధులు:'''
Line 46 ⟶ 41:
# నేరానికి సంబంధించిన రుజువులను భద్రపరచాలి.
# వారసులు లేని / అడగని సొత్తులను స్వాధీనం చేసుకొని పోలీసు స్టేషన్‌లో అప్పగించాలి.
 
 
'''సామాజిక సంక్షేమం అభివృద్ధి విధులు:'''
# ఇందిరమ్మ, ఇందిరప్రభ, ఇందిర క్రాంతి పథాం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథాకం వంటి ప్రభుత్వ కార్యక్రమాల అమలులో సహకరించాలి.
# దారిద్య్రాదారిద్ర రేఖకు దిగువన వున్న కుటుంబాల వివరాల సేకరణలో సహకరించాలి. వారి ఆదాయ పరిమితిని అవరోహణ క్రమంలో జాబితాలు రూపొందించాలి.
# బలహీన వర్గాల గృహ నిర్మాణ కార్యక్రమానికి సంబంధించి అవసరమైన పత్రాలు తయారుచేయడంలో,ఈ పథకం అమలుకు సహకరించాలి.
# మహిళలు, పిల్లలపై జరిగే ధురాగతాల గురించి సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి. 24 గంటలలోగా చర్య తీసుకోవాలి.
Line 69 ⟶ 63:
== వనరులు==
{{మూలాలజాబితా}}
 
== వెలుపలి లంకెలు ==
 
* http://te.vikaspedia.in/social-welfare/gramarevenueadhikarulavidhulu.pdf
 
[[వర్గం:పాలనా విభాగములు]]
[[వర్గం:పంచాయతీ రాజ్]]
[[వర్గం:రెవెన్యూ సర్వీసులు]]