వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-ఆన్‌లైన్ శిక్షణా తరగతులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
సభ్యులను ఇద్దరేసి చొప్పున కలిపి Peer-peer learningకి వీలిచ్చేలా గ్రూపులు ఏర్పాటు చేస్తాం.
 
=== '''చేయాల్సిన టాస్కులు: ==='''
 
* మంచి వ్యాసం ప్రమాణాలను అధ్యయనం చేయాలి.
* ప్రతీ గ్రూపు కనీసం ఐదు వ్యాసాలు తీసుకుని ఈ ప్రమాణాలకుపాలసీలకు అనుగుణంగా వాటిని పరిశీలించాలి. పరిశీలించిన మంచి చెడ్డలు "బాగున్న అంశాలు", "మెరుగుచేయాల్సిన అంశాలు" అన్న రెండు ఉప విభాగాలు పెట్టి పాయింట్ల వారీగా, ఆ చర్చ పేజీల్లో రాయాలి.
 
== రెండవ తరగతి ==
పంక్తి 37:
* ఏదోక వ్యాసంలో కనీసం 5 మూలాలు చేర్చాలి.
* ప్రాథమిక స్థాయి మూలాలతో సమర్థించిన విశ్లేషణాత్మక వాక్యాలను ఐదిటిని గుర్తించి మార్చాలి.
 
== నాలుగవ తరగతి ==
 
# మంచి వ్యాసం ప్రమాణాలు
## విశేష వ్యాసంతో తేడాలు
# మంచి వ్యాసం ప్రాసెస్
## ప్రతిపాదించడం
## సమీక్షించడం
## రెండవ సమీక్ష
## పున:సమీక్ష
 
'''చేయాల్సిన టాస్కులు:'''
 
* మంచి వ్యాసం ప్రమాణాలను అధ్యయనం చేయాలి.
* మంచి వ్యాసం ప్రమాణాలకు అనుగుణంగా ఓ వ్యాసాన్ని గ్రూపులోని ఇద్దర్లో ఒకరు సమీక్షిస్తే, మరొకరు అభివృద్ధి చేయాలి. అలా చెరొకరు ఒకటి సమీక్షించడం, ఒకటి అభివృద్ధి చేయాలి.