వీరఘట్టం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 19:
వీరఘట్టం దగ్గరిలో వెంకమ్మపేట సమీపములో వెలసియున్న ఈ మరియ కొండ [[క్రిస్టియన్]] లకు పవిత్రమైనది. ఈ గిరి పై మరియ మాత వెలసియున్నది. ప్రతి ఏటా [[జనవరి]] 30 తేదీన ఈ కొండపై మరియమాత [[ఉత్సవాలు]] జరుగుతాయి. మాతృత్వము ఈ సృస్టిలో గొప్పది, తీయనిది, ఇదొక మధురానుభవము. లోకకల్యాణముకోసం మానవ రూపములో [[భగవంతుడు]] మరియ మాతను తన తల్లిగా ఎన్నుకోవడము ఆమె జీవితములో గొప్ప వరము. పునీత అగస్తీను వారన్నట్లు మరియ మాత బాలయేసును శిష్యునిగా హృదయాన మొదట కన్నది, తరువాతనే గర్భాన కన్నది, అందుకే ఆమె జీవితము పునీతమైనది. దైవాన్నే తన గర్భాన్న నవమాసాలు మోసి రక్షకుడిని లోకానికి అందించింది. లోకకళ్యాణము కోసము ఒక సమిధిగా మారి తన జీవితాన్ని దైవానికర్పించిన గొప్ప భక్తురాలు. మరియ గిరి స్థాపించి 30 ఏళ్లు అయినప్పటికీ ఈ ఉత్సవాలు మాత్రము 15 సంవత్సరాలనుండి జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాలకు 1993 నవంబరు 4 న ఒక కతోలిక పీఠం ఏర్పడి తద్వారా [[క్రైస్తవులు|క్రైస్తవు]]<nowiki/>లంతా ఈ పండగను జరుపుకుంటున్నారు. [[శ్రీకాకుళం]], [[విజయనగరము]], [[విశాఖపట్నం]], [[ఒడిషా]] రాస్త్రములోని- [[రాయగడ]], [[గంజాం]] జిల్లాల నుంచి [[క్రైస్తవులు]] అధిక సంఖ్యలో పాల్గొంటారు.
 
==మండలంలోని గ్రామాలు==
{| class="wikitable"
|-
|
* [[తలవరం]]
* [[కడకెల్ల]]
* [[కంబర]]
* [[దశిమంత పురం]]
* [[నర్సీపురం (వీరఘట్టం)|నర్సీపురం]]
* [[చినగొర]]
* [[పెద్దూరు (వీరఘట్టం)|పెద్దూరు]]
|
* [[చలివెంద్రి]]
* [[జిరాయతి గోపాలపురం]]
* [[బూరుగ (గ్రామం)|బూరుగ (వీరఘట్టం)]]
* [[నడుకూరు]]
* [[విక్రంపురం (వీరఘట్టం)|విక్రంపురం]]
* [[నడిమికెల్ల]]
|
* [[చిట్టిపూడివలస]]
* [[కిమ్మి]]
* [[కొట్టుగుమడ]]
* వీరఘట్టం
* [[కుంబిడి ఇఛ్ఛాపురం]]
* [[మోక్షరాజపురం]]
|
* [[కత్తులకవిటి]]
* [[హుస్సేన్ పురం]]
* [[కొంచ]]
* [[బొడ్లపాడు (వీరఘట్టం)|బొడ్లపాడు]]
* [[రేగులపాడు (వీరఘట్టం)|రేగులపాడు]]
* [[వీ. వెంకంపేట]]
|
* [[చిదిమిదరి సీతారామరాజుపేట]]
* [[చిదిమి]]
* [[గదగమ్మ]]
* [[పాలమెట్ట విజియరామపురం]]
* [[తుడి]]
* [[వందువ]]
|
* [[అదరు (వీరఘట్టం)|అదరు]]
* [[దెప్పివలస]]
* [[చేబియ్యం వలస]]
* [[బిటివాడ]]
* [[తెట్టంగి (వీరఘట్టం)|తెట్టంగి]]
* [[కుమ్మరిగుంట (వీరఘట్టం)|కుమ్మరిగుంట]]
|
* [[పనసనందివాడ]]
* [[నీలనగరం]]
|}
==గణాంకాలు==
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3586 ఇళ్లతో, 14315 జనాభాతో 839 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 6911, ఆడవారి సంఖ్య 7404. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3161 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 968. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 579928<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 532460.
"https://te.wikipedia.org/wiki/వీరఘట్టం" నుండి వెలికితీశారు