ఆసిఫాబాద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
<center> (ఇది గ్రామం/పట్టణ వ్యాసం. మండల వ్యాసంకై '''[[ఆసిఫాబాద్‌ (కొమరంభీం జిల్లా)]]''' చూడండి.)</center>
'''ఆసిఫాబాద్''',[[తెలంగాణ]] రాష్ట్రం, [[కొమరంభీం జిల్లా]], [[ఆసిఫాబాద్‌ (కొమరంభీం జిల్లా)|ఆసిఫాబాద్]] మండలంలోని పట్టణం, గ్రామం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
[[దస్త్రం:Asifabad revenue division in Adilabad district.png|thumb]]
 
ఇది కొమరంభీం జిల్లాజిల్లాకు పరిపాలనా, కేంధ్రం. ఇది [[రెవిన్యూ డివిజన్]], [[ఆసిఫాబాదు శాసనసభ నియోెజకవర్గనియోజకవర్గం|శాసనసభ కేంద్రమునియోజకవర్గ కేంద్రం.]]
 
== గణాంక వివరాలు ==
 
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ పట్టణం 4954 ఇళ్లతో, మొత్తం 23059 జనాభాతో 16.7 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 11547, ఆడవారి సంఖ్య 11512. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3583.కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1947.మొత్తం అక్షరాస్యులు 15924.అందులో పురుష అక్షరాస్యులు 8702,స్త్రీల అక్షరాస్యులు 7222.<ref>https://etrace.in/census/town/asifabad-andhra-pradesh-569539/</ref> .
 
== సమీపంలోని గ్రామాలు ==
[[సాలెగూడ]] (3 కి.మీ.), [[బూరుగూడ (ఆసిఫాబాద్‌)|బూరుగూడ]] (6 కి.మీ.), [[గుండి (ఆసిఫాబాద్‌)|గుండి]] (6 కి.మీ.), .
 
== సమీప మండలాలు ==
ఉత్తరాన [[వాంకిడి (కలాన్)|వంకిడి మండలం]], తూర్పు వైపు [[రెబ్బెన (కొమరంభీం జిల్లా)|రెబ్బెన మండలం]]. దక్షిణాన [[తిర్యాని|తిర్యాని మండలం]], పశ్చిమ వైపు.[[కెరమెరి|కెరమేరి]] మండలం ఉన్నాయి.
 
== సమీప పట్టణాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆసిఫాబాద్" నుండి వెలికితీశారు