"అల్లు అర్జున్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
}}
'''అల్లు అర్జున్''' ఒక దక్షిణాది నటుడు. ఇతడు ప్రముఖ నిర్మాత [[అల్లు అరవింద్]] కుమారుడు మరియు ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ [[అల్లు రామలింగయ్య]] మనవడు. మరియు [[చిరంజీవి]] మేనల్లుడు. తెలుగు రాష్ట్రాలతో పాటు [[బెంగళూరు]], [[కేరళ]]లో అల్లు అర్జున్ కు అభిమానులున్నారు. ఫేస్ బుక్ లో సుమారు కోటి మంది అభిమానులున్నారు.
కేరళ లో ఉన్న అల్లు అర్జున్ అభిమానులు బన్నీ ని మల్లు అర్జున్ అని పిలుస్తారు.He also called as BUNNY
 
== బాల్యం ==
123

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2567930" నుండి వెలికితీశారు