ఊహలు గుసగుసలాడే: కూర్పుల మధ్య తేడాలు

#1Lib1Ref
పంక్తి 22:
 
== థీమ్స్, ప్రభావాలు ==
''సైరనో దె బెర్గెరాక్‌''‌ అన్న 19వ శతాబ్దపు ఫ్రెంచి నాటకాన్ని అడాప్ట్ చేసి ఈ సినమా స్క్రిప్ట్ తయారుచేశారు. ఈ సినిమా దర్శక రచయిత అవసరాల శ్రీనివాస్ అమెరికన్ నటుడు, సినీ రూపకర్త వూడీ అలెన్ అభిమాని కావడంతో సినిమాలో వూడీ అలెన్ దర్శకత్వం వహించి నటించిన ప్రముఖ హాలీవుడ్ రొమాంటిక్ కామెడీ ''అనీ హాల్'' పోస్టర్ దగ్గరలో నిలబడినట్టు చూపించాడు.<ref name="Hindu Review" /> తెలుగులో చూపించే పోస్టర్ తమాషాగా "అన్నీ హాల్లోనే" అని పెట్టాడు. అలానే సినిమాలో హీరోకి బండి లేకున్నా హీరోయిన్‌కి లిఫ్ట్ ఇస్తానంటే, ఆమె వద్ద బండి ఉన్నా లిఫ్ట్ తీసుకుంటానని చెప్పే సన్నివేశం అనీ హాల్ సినిమా నుంచే తీసుకున్నట్టు అవసరాల శ్రీనివాస్ చెప్పాడు.<ref name="TNR Avasarala">{{cite interview|last=Srinivas|first=Avasarala|subject-link=Avasarala Srinivas|interviewer=TNR|title=Frankly with TNR #34: Avasarala Srinivas|url=https://www.youtube.com/watch?v=BnyBAuE6jUA|publisher=iDream Telugu movies channel|location=|date=16 September 2016|work=|access-date=2 February 2019}}</ref>
 
==నటవర్గం==
"https://te.wikipedia.org/wiki/ఊహలు_గుసగుసలాడే" నుండి వెలికితీశారు