తెలంగాణాలోని దర్గాల జాబితా: కూర్పుల మధ్య తేడాలు

చి ఆంధ్ర ప్రదేశ్ వ్యాసంలోని కరీంనగర్ జిల్లాలోని దర్గా సమాచారం తరలింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
# [[షాదుల్లా బాబా దర్గా ]]
# [[దర్వేష్ అలీ సాహెబ్ దర్గా]]
# [[అన్నారం హజ్రత్ సయ్యద్ యాకూబ్ షావళి దర్గా]]: వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారంలో ఉన్న దర్గా.<ref name="అన్నారం దర్గా..!">{{cite news |last1=మన తెలంగాణ |first1=దునియా |title=అన్నారం దర్గా..! |url=http://manatelangana.news/annaram-shareef-dargah-famous-in-warangal-rural-district/ |accessdate=2 February 2019 |date=30 September 2018 |archiveurl=https://web.archive.org/web/20190202120814/http://manatelangana.news/annaram-shareef-dargah-famous-in-warangal-rural-district/ |archivedate=2 February 2019}}</ref>
# [[మదార్ సాహేబ్ దర్గా]] - [[ఆలేరు]]లోని రామసముద్రం సమీపంలో ఉంది.<ref name="మత సామరస్యానికి ప్రతీక మదార్ సాహేబ్ దర్గా">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=తాజా వార్తలు |title=మత సామరస్యానికి ప్రతీక మదార్ సాహేబ్ దర్గా |url=https://www.ntnews.com/telangana-news/madaar-saheb-darga-in-aleru-1-1-524461.html |accessdate=1 February 2019 |date=18 February 2019 |archiveurl=https://web.archive.org/web/20190201161716/https://www.ntnews.com/telangana-news/madaar-saheb-darga-in-aleru-1-1-524461.html |archivedate=1 February 2019}}</ref>
#[[ఖాదిగుల్షన్‌షరీఫ్‌ దర్గా]]:సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగినది.కరీంనగర్‌ జిల్లా రామగుండం మండలం [[అల్లూరు]] గ్రామంలో ఉంది.అల్లూరు గ్రామము పెద్దపల్లి రైల్వేస్టేషన్‌కు 20 కి.మీ. దూరంలో, రామగుండం రైల్వేస్టేషన్‌కు 32 కి.మీ. దూరంలో ఉంది.సయ్యద్‌ఖాజా కమ్లివాలే బాబా రజ్వి చిస్టి ఉల్‌ ఖాద్రి అనే మత గురువు ఇక్కడికి వలస వచ్చి ఈ అల్లూరు ప్రాంత ప్రజలను కాపాడడానికి ఇక్కడే సమాధి అయ్యారని కథనం. సయ్యద్‌ మోయిజొద్దీన్‌ హుస్సేని రజ్వి చిస్టి ఉల్‌ ఖాద్రియమని, సయ్యద్‌ జునేదలి హుస్సేన్‌ రజ్వి చిస్టి ఉల్‌ ఖాద్రి, సయ్యద్‌ గులామ్‌ అలి హుస్సేని రజ్వి చిస్టి ఉల్‌ఖాద్రీలు అనే ముగ్గురు శిష్యులు కూడా ఇక్కడే సమాధి అయ్యారు. ఈ దర్గాలో మొత్తం నాలుగు సమాధులు ఉన్నాయి.<ref>[http://www.suryaa.com/showdevotional.asp?ContentId=11147]</ref>