"వాంకిడి మండలం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (గ్రామ వ్యాసం లంకె కూర్పు చేసాను)
{{ఇతరప్రాంతాలు|అదిలాబాదు జిల్లాకు చెందిన మండలానికి చెందిన వ్యాసం}}
'''వాంకిడి మండలం''', [[తెలంగాణ]] రాష్ట్రం, [[కొమరంభీం జిల్లా]]కు చెందిన మండలం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
<center>(ఇది మండల వ్యాసం గ్రామ వ్యాసంకై [[వాంకిడి (ఖుర్ద్)]]/ [[వాంకిడి (కలాన్)]]చూడండి.)</center>
'''వాంకిడి''', [[తెలంగాణ]] రాష్ట్రం, [[కొమరంభీం జిల్లా]]కు చెందిన మండలం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=వాంకిడి||district=కొమరంభీం
| latd = 19.518375
 
== గణాంకాలు ==
మండల జనాభా: 2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాబా- మొత్తం 35,523 - పురుషులు 17,724 - స్త్రీలు 17,799
 
==వ్యవసాయం, పంటలు==
వాంకిడి మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 11264 హెక్టార్లు మరియు, రబీలో 4243 హెక్టార్లు. ప్రధాన పంటలు [[ప్రత్తి]], [[జొన్నలు]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 137</ref>
 
== ప్రముఖులు==
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని రెవెన్యూ గ్రామాలు==
 
==మండలంలోని రెవెన్యూ గ్రామాలు==
{{Div col|colwidth=10em|rules=yes|gap=2em}}
#[[ధాబా]]
#[[సావతి]]
#[[నుకెవాద( వాంకిడి)|నుకెవాద (యుఐ)]]
#[[వాంకిడి (కలాన్)]]
{{Div col end}}
 
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2568118" నుండి వెలికితీశారు