మణికేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 145:
* నీటి సౌకర్యం లేని భూమి: 533 హెక్టార్లు
* వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 11 హెక్టార్లు
 
==నీటిపారుదల సౌకర్యాలు==
 
మాణికేశ్వరంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
 
* కాలువలు: 10 హెక్టార్లు
* బావులు/బోరు బావులు: 1 హెక్టార్లు
Line 166 ⟶ 165:
#ఈ గ్రామం అద్దంకి పట్టణానికి 10 కి.మీ.దూరంలో ఉంది.
#ఈ గ్రామ సమీపంలో [[గుండ్లకమ్మ]] (గుండికా) నది ఉంది. ఈ గ్రామం గుండ్లకమ్మ ప్రాజెక్టు ముంపు గ్రామం.
 
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
పంక్తి 175:
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
 
==గ్రామ పంచాయతీ==
#ఈ గ్రామానికి చెందిన కీ.శే.మారెడ్డి వెంకటరెడ్డి, ఎం.ఏ.చదివినారు. ఈయన ఉద్యోగం వచ్చినా, గ్రామాభివృద్ధికే కంకణం కట్టుకున్నారు. 1970-71 లో ఈ గ్రామ సర్పంచి పదవి చేపట్టి, తన ముద్ర వేసుకున్నారు. ఈయన సోదరుడు కీ.శే, రామచంద్రారెడ్డి, 1965-69లో సర్పంచిగా, 1969-81 లో కొరిశపాడు సమితి అధ్యక్షులుగా పనిచేశారు. వీరిద్దరూ, మణికేశ్వరం గ్రామ ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అప్పటి రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవరెడ్డి, ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గార్ల ద్వారా గ్రామాభివృద్ధికి కృషిచేశారు. కొంగపాడు - మణికేశ్వరం రహదారికి 60 సెంట్ల స్వంతభూమిని విరాళంగా ఇచ్చి, అభివృద్ధిచేశారు. పాఠశాల, వైద్యశాల, విద్యుద్దీకరణ ఏర్పాటు చేశారు. ఆ తరువాత వచ్చిన శ్రె ఈదా అంజిరెడ్డి (1988-1995), ఆయన భార్య శ్రీమతి లక్ష్మీదేవమ్మ (2000-2006), కుమారుడు శ్రీనివాసరెడ్డి (2006-2011), వారసత్వంగా గ్రామానికి సర్పంచులుగా పలు అభివృద్ధి పనులు చేసారు. [3]
"https://te.wikipedia.org/wiki/మణికేశ్వరం" నుండి వెలికితీశారు