వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చురుగ్గా లేని కారణంగా: తెవికీ లో అధికారులు నియమనిబంధనలు ఏర్పాటుచేస్తే నిర్వాహకతొలగింపులు చేయవచ్చు.
ట్యాగు: 2017 source edit
పంక్తి 4:
== ఉపసంహరణకు కారణాలు ==
నిర్వాహకుని నిర్వాహకత్వ బాధ్యతలను ఉపసంహరించేందుకు వివిధ కారణాలుండవచ్చు. స్థూలంగా ఆ కారణాలు ఇవి:
# స్వచ్ఛంద ఉపసంహరణ: నిర్వాహకుడు స్వచ్ఛందంగా తానే తప్పుకోవడం.
# చురుగ్గా లేకపోవడం వలన స్టీవార్డులు నిర్వాహకత్వాన్ని ఉపసంహరించడం.
# పనితీరులో లోపాలు, దుష్ప్రవర్తన మొదలైనవిమొదలైన వాటి కారణంగా సముదాయం చర్చించి, నిర్ణయించిన మేరకు నిర్వాహకత్వ బాధ్యతలను తొలగించడం.
 
పై కారణాల్లో ఉపసంహరణ పద్ధతులు ఇలా ఉంటాయి: