మందమర్రి: కూర్పుల మధ్య తేడాలు

మండల సమాచారం తరలింపు.
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
}}
 
'''మందమర్రి''', [[తెలంగాణ]] రాష్ట్రములోనిరాష్ట్రంలోని [[మంచిర్యాల జిల్లా|మంచిర్యాల జిల్లా,]]కు<nowiki/>మందమర్రి చెందినమండలానికి ఒక చిన్నచెందిన పట్టణముపట్టణం, అదే పేరు గల మండలానికి కేంద్రంగ్రామం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> పిన్ కోడ్ నం. 504231.
 
==గుణాంకాలు==
 
జనాభా 2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,00,109 - పురుషులు 51,324 - స్త్రీలు 48,785
 
==వ్యవసాయం, పంటలు==
మందమర్రి మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 1239 హెక్టార్లు మరియు, రబీలో 531 హెక్టార్లు. ప్రధాన పంట [[జొన్నలు]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 186</ref>
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
పంక్తి 42:
 
== వెలుపలి లంకెలు ==
{{మందమర్రి మండలంలోని గ్రామాలు}}{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
[[వర్గం:తెలంగాణ నగరాలు మరియు పట్టణాలు]]
[[వర్గం:తెలంగాణ పురపాలక సంఘాలు]]
"https://te.wikipedia.org/wiki/మందమర్రి" నుండి వెలికితీశారు