వెల్లాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[ప్రొద్దుటూరు]] సమీపంలోని [[రాజుపాళెం]] మండలంలో వెల్లాల ఉంది. [[కుందేరు|కుందూ]] నది ఒడ్డున వెలసిన ఈ వెల్లాల పురాతన గ్రామం. ప్రొద్దుటూరు నుంచి రాజుపాళెం మీదుగా [[చాగలమర్రి]] వెళ్ళే దారిలో ప్రొద్దుటూరు నుంచి దాదాపు 20 కి.మీ. దూరంలో వెల్లాల ఉంది.చాగలమర్రి నుంచి 4 కి.మీ., [[జమ్మలమడుగు]] నుంచి 23 కి.మీ.
 
వెల్లాలలో చెన్నకేశవస్వామి, భీమలింగేశ్వరస్వామి, లక్ష్మీనృసింహస్వామి దేవాలయాలున్నాయి. శైవ వైష్ణవభేదాలు లేకుండా సాగిన గ్రామమిది. ఇందరు దేవతలు కొలువుదీరినా ఇక్కడ సంజీవరాయనికున్న వైభవం గొప్పది.
"https://te.wikipedia.org/wiki/వెల్లాల" నుండి వెలికితీశారు