కన్యాశుల్కం నూరేళ్ళ సమాలోచనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 3:
| image =
| image_caption = "కన్యాశుల్కం నూరేళ్ళ సమాలోచనం" పుస్తక ముఖచిత్రం
| author = [[మొదలి నాగభూషణశర్మ|మొదలి నాగభూషణ శర్మ]]<br/> డా.[[ఏటుకూరు ప్రసాద్|ఏటుకూరి ప్రసాద్]]
| country = [[భారత దేశము]]
| language = [[తెలుగు]]
| genre =
| editor =
| publisher = విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్,హైదరాబాదు
| printed_at =
| release_date = 1999
పంక్తి 15:
| price =
| ముద్రణ సంవత్సరాలు = 1999
| for_copies = విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు
| sole_distributers =
| dedication = [[సెట్టి ఈశ్వరరావు|సెట్టి ఈశ్వర రావు]]<br/>[[అవసరాల సూర్యారావు|అవసరాల సుర్యా రావు]]<br/>[[కె.వి.రమణారెడ్డి|కె.వి.రమణా రెడ్డి]]<br/>[[బండి గోపాలరెడ్డి|బండి గోపాల రెడ్డి]]
పంక్తి 23:
'''కన్యాశుల్కం నూరేళ్ళ సమాలోచనం''' కన్యాశుల్కం నాటకం రెండవ కూర్పు తొలి ప్రచురణకు వందేళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రచురించిన పుస్తకం.<ref>{{Cite web|url=https://www.thehansindia.com/posts/index/Sunday-Hans/2019-01-20/The-great-man-of-theatre/478376|title=The great man of theatre!|date=2019-01-20|website=The Hans India|language=en|access-date=2019-02-03}}</ref><ref>{{Cite web|url=http://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/200664/2/biblography.pdf|title=ఉపయుక్త గ్రంథాలు-శోధనగంగ ఇన్‌ఫిబ్‌నెట్}}</ref> '''ఇది''' నూరు సంవత్సరాలకి పైబడి నిరంతరంగా సాగిన విమర్శలని ఒకచోట చేర్చగా రూపొందిన పుస్తకం. గురజాడ జన్మదినమైన 1999 సెప్టెంబరు 21న వెలువరించి..జనం నాల్కల మీద గురజాడ సాహిత్యం నిలిచేలా కృషి చేసిన [[సెట్టి ఈశ్వరరావు|సెట్టి ఈశ్వర రావు]], [[అవసరాల సూర్యారావు|అవసరాల సుర్యా రావు]], [[కె.వి.రమణారెడ్డి|కె.వి.రమణా రెడ్డి]] , బం.గో.రె([[బండి గోపాలరెడ్డి|బండి గోపాల రెడ్డి]]) కి అంకితం చేసారు.
 
"కన్యాశుల్కం గురజాడ రచనేనా?" నుంచి మొదలు అయి "కన్యాశుల్కం" పుట్టు పుర్వోత్తరాలు.. అసలు నాటక కర్త గా గురజాడ, కన్యాశుల్కం భాష.. కన్యాశుల్కం లో పాత్రల మీద మహామహుల వాడి వేడి గా విమర్శనాస్త్రాలతో రూపొందినది. ఈ పుస్తకానికి సంపాదకులుగా ఆచార్య [[మొదలి నాగభూషణశర్మ|మొదలి నాగభూషణ శర్మ]]<ref>{{Cite web|url=http://www.logili.com/books/modali-nagabhushana-sarma/p-7488847-4860677975-cat.html|title=నాటక శిల్పం-పరిచయం}}</ref> , డా.[[ఏటుకూరు ప్రసాద్|ఏటుకూరి ప్రసాద్]]<ref>{{Cite web|url=http://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/186395/12/12_bibliography.pdf|title=http://shodhganga.inflibnet.ac.in - Bibilography}}</ref> గార్లు ఉన్నారు.
 
== మూలాలు ==