మంగమూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''మంగమూరు''', [[ప్రకాశం]] జిల్లా, [[సంతనూతలపాడు]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> పిన్ కోడ్ నం. 523 225., ఎస్.టి.డి.కోడ్ = 08592.
 
==గ్రామ చరిత్ర==
ముంగమూరు ఒక అందమైన ఊరు ఈ ఊరిలో రామాలయం,శివాలయంవెంకటేశ్వరాలయం,వెంగమాంబలయం, మొదలుగునవి గుడులు ఉన్నాయి
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
Line 101 ⟶ 100:
===సమీప పట్టణాలు===
[[సంతనూతలపాడు]] 8.2 కి.మీ, [[ఒంగోలు]] 10.5 కి.మీ, కొండేపి 12.3 కి.మీ, [[చీమకుర్తి]] 14.5 కి.మీ.
 
==గ్రామానికి రవాణా సౌకర్యం==
==గ్రామంలోని విద్యా సౌకర్యాలు==
గ్రామంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ఉన్నాయి. కళాశాల చదువు కోసం ఊరివాళ్ళు దగ్గరలోని పట్టణానికి వెళ్తూ ఉంటారు.
 
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం===
Line 120 ⟶ 116:
===శ్రీ పల్నాటి వీర్లంకమ్మ తల్లి ఆలయం===
ఈ ఆలయంలో, 2014, ఆగస్టు-23, [[శ్రావణమాసం]], శనివారం నాడు, అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక హోమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి, అంకమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. [4]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
 
ఈ గ్రామంలో ప్రదాన వృత్తి [[వ్యవసాయం]].
 
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
== గణాంకాలు ==
;జనాభా (2011) - మొత్తం 3,851 - పురుషుల సంఖ్య 1,957 - స్త్రీల సంఖ్య 1,894 - గృహాల సంఖ్య 1,040
"https://te.wikipedia.org/wiki/మంగమూరు" నుండి వెలికితీశారు