నాయిని నర్సింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox Indian politician
| name = నాయిని నరసింహారెడ్డి
| image =
| birth_date = {{birth year and age|1934}}
| birth_place = [[నల్గొండ]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[భారత దేశము]]
| residence =
| marital status =
| Official Status =
| constituency =
| office = తెలంగాణ హోం శాఖామంత్రి
| alma_mater =
|term_start = జూన్ 2, 2014
|term_end = డిసెంబరు 11, 2018
| spouse = నాయిని అహల్య
| children = నాయిని దేవేందర్ రెడ్డి , సమతా రెడ్డి
| party = [[తెలంగాణ రాష్ట్ర సమితి]]
| website =
 
}}
[[హైదరాబాదు|హైదరాబాదుకు]] చెందిన నాయిని నరసింహారెడ్డి కార్మిక నాయకుడిగా అందరికీ సుపరిచితులు. ప్రస్తుతం చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకున్నా అతని అనుభవాన్ని దృష్టిలో ఉంచుని ప్రస్తుత ముఖ్యమంత్రి కే.సీ.ఆర్. తన మంత్రివర్గంలోకి అవకాశం కల్పించారు.కీలకమైన హోంశాఖతో పాటు జైళ్లు, ఫైర్ సర్వీసెస్, సైనిక్ వెల్ఫేర్, కార్మిక ఉపాధిశాఖల బాధ్యతలను అప్పగించారు.ఈయనకు ఒక కూతురు, ఒక కుమారుడున్నారు.